Tax Filing: పన్ను పరిధిలోకి రాకున్నా ITR ఫైల్ చేస్తే ప్రయోజనాలివే.. వాడుకోండి..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Tax
Filing:

ఆర్థిక
సంవత్సరం
ముగియటంతో
ఆదాయపు
పన్ను
రిటర్న్
ఫైలింగ్
పూర్తి
చేసే
పనిలో
ఉన్నారు.

క్రమంలో
పన్ను
పరిధిలోకి
వచ్చేంత
ఆదాయం
కలిగి
ఉన్న
వారు
మాత్రమే
రిటర్న్స్
ఫైల్
చేస్తుంటారు.
అయితే
మీ
ఆదాయం
పన్ను
పరిధిలోకి
రానప్పటికీ
ఐటీఆర్
ఫైల్
చేయటం
వల్ల
అనేక
ప్రయోజనాలు
ఉన్నాయి.

ITR
ఫైల్
చేయడం
మీ
ఆదాయం,
ఆర్థిక
చరిత్రకు
కీలకమైన
రుజువుగా
ఉపయోగపడుతుంది.
జీవితంలో
వివిధ
అంశాల్లో
కీలక
పాత్ర
పోషిస్తుంది.
మీరు
ఎప్పుడైనా
రుణం
కోసం
ఫైనాన్స్
సంస్థలను
లేదా
బ్యాంకుల
వద్దకు
వెళ్లినప్పుడు
వారు
తరచుగా
ఇన్కమ్
టాక్స్
రిటర్న్స్
డాక్యుమెంట్లను
అడుగుతుంటారు.
ఇవి
ఫైనాన్స్
హిస్టరీకి
రుజువుగా
నిలుస్తూ
సరసమైన
వడ్డీ
రేట్లకు
లోన్స్
పొందేందుకు
దోహదపడుతుంది.

పన్ను పరిధిలోకి రాకున్నా ITR ఫైల్ చేస్తే ప్రయోజనాలివే..

హోమ్
లోన్,
కార్
లోన్,
పర్సనల్
లోన్
వంటి
వాటి
కోసం
ప్రయత్నిస్తున్నప్పుడు..
ముందుగా
రుణ
సంస్థలు
అడిగేది
గత
మూడు
సంవత్సరాలుగా
దాఖలు
చేసిన
పన్ను
రిటర్స్
గురించే.
ఇది
మీ
మీ
ఆర్థిక
స్థితిని
అంచనా
వేయడానికి
అనుమతిస్తుంది.
రుణాన్ని
తిరిగి
చెల్లించే
మీ
సామర్థ్యాన్ని
నిర్ణయిస్తుంది.
అలాగే
మీరు
వ్యాపార
నష్టాలు
లేదా
పెట్టుబడుల
మూలధన
నష్టాలు
వంటి
నష్టాలను
ఎదుర్కొన్నప్పుడు
ITR
ఫైల్
చేయడం
చాలా
ముఖ్యం.

నష్టాలు
చెల్లించాల్సిన
పన్ను
బాధ్యతను
తగ్గిస్తాయి.
అలాగే
వాటిని
భవిష్యత్తు
సంవత్సరాలకు
క్యారీ
ఫార్వర్డ్
చేసుకునేందుకు
దోహదపడతాయి.

ప్రయోజనాన్ని
పొందేందుకు
ITRను
ఫైల్
చేయడం,

నష్టాలను
నిర్దేశిత
గడువులోపు
నివేదించడం
అవసరం.

TDS
రిఫండ్స్
పొందటానికి
కూడా
ITR
ఫైల్
చేయటం
తప్పనిసరి.
మీరు
పన్ను
చెల్లించాల్సిన
పరిధిలోకి
రానప్పటికీ..
మూలం
వద్ద
పన్ను
మినహాయింపులను
ఎదుర్కోవచ్చు.
వాటి
రీఫండ్‌లను
క్లెయిమ్
చేయాలన్నా
టాక్స్
రిటర్న్స్
తప్పనిసరి.
ITR
ఫైల్
చేయడంలో
నిర్లక్ష్యం
చేస్తే
అది
మీ
విదేశాలకు
వెళ్లే
ప్రణాళికలకు
ఆటంకం
కలిగిస్తుంది.

ఇది
వీసా
ఆమోదం
పొందే
అవకాశాన్ని
పెంచుతుంది.
విదేశీ
పెట్టుబడులు,
అక్కడి
బ్యాంకుల్లో
ఖాతాలు
లేదా
ఆస్తులు
ఉన్నట్లయితే
అంతర్జాతీయ
ఆర్థిక
లావాదేవీల
వివరాలతో
రిటర్న్స్
ఫైల్
చేయాలి.
2022-23
ఆర్థిక
సంవత్సరానికి
సంబంధించిన
రిటర్న్
ను
జూలై
31,
2023లోపు
దాఖలు
చేయాలి
లేకుంటే
లేటు
రుసుము
చెల్లించాల్సి
ఉంటుంది.

English summary

Know why one should file ITR even if they dont fall under Tax limits

Know why one should file ITR even if they don’t fall under Tax limits..

Story first published: Saturday, June 24, 2023, 11:34 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *