Telangana: టీఎస్ బీపాస్ ద్వారా జీహెచ్ఎంసీకి రూ.1,454.76 కోట్ల లాభం

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

తెలంగాణలో
2022-23లో
TS-bPASS
ద్వారా
13,748
బిల్డింగ్
పర్మిట్లు,
2,581
ఆక్యుపెన్సీ
సర్టిఫికేట్లు
(OCs)
జారీ
చేశారు.
ఇలా
జారీ
చేయడం
ద్వారా
GHMCకి
రూ.1,454.76
కోట్ల
ఆదాయం
సమకూరింది.
భవన
నిర్మాణ
అనుమతులు,
ఓసీల
జారీ
ద్వారా
జీహెచ్‌ఎంసీకి
గతేడాది
రూ.1,144.08
కోట్ల
ఆదాయం
వచ్చింది.
భవన
నిర్మాణ
అనుమతుల
త్వరిత
ప్రాసెసింగ్‌ను
నిర్ధారించడానికి
TS-bPASSని
2020లో
ప్రారంభించారు.
2022-2023
ఆర్థిక
సంవత్సరంలో,
మంజూరు
చేసిన
13,748
అనుమతులలో
97
ఎత్తైన
భవనాలు
ఉన్నాయి.

40
అంతస్తుల
కంటే
ఎక్కువ
ఎత్తుతో
నాలుగు
రెసిడెన్షియల్
ప్రాజెక్ట్‌లకు
అనుమతి
ఇచ్చారు.
53
రెసిడెన్షియల్
ప్రాజెక్ట్‌లు
30
మీటర్ల
కంటే
ఎక్కువ
ఎత్తుతో
(10
అంతస్తుల
పైన,
40
అంతస్తుల
వరకు)
పర్మిషన్
ఇచ్చారు.
0
మీటర్ల
కంటే
ఎక్కువ
(10
అంతస్తుల
పైన)
ఎత్తుతో
ఏడు
వాణిజ్య
ప్రాజెక్టులకు
అనుమతి
ఇచ్చారు.

Telangana: టీఎస్ బీపాస్ ద్వారా జీహెచ్ఎంసీకి రూ.1,454.76 కోట్

40
అంతస్తుల
పైన
ఉన్న
ఒక
వాణిజ్య
ప్రాజెక్టుకు
పర్మిషన్
ఇచ్చారు.
ఏప్రిల్1,
2022
నుంచి
మార్చి
31,
2023
వరకు

అనుమతులు
ఇచ్చారు.
అనుమతులు
ఇచ్చిన
వాటిలో
183
వాణిజ్య
భవనాలు,
43
ఆస్పత్రులు,
13,522
ఇళ్లు
ఉన్నాయి.
మొత్తం
13,748
భవనాలకు
అనుమతి
ఇచ్చారు.

English summary

GHMC got Rs.1,454.76 crore income through the TS bpass

In Telangana, 13,748 building permits and 2,581 occupancy certificates (OCs) were issued through TS-bPASS in 2022-23. GHMC has earned Rs.1,454.76 crore through this issuance.

Story first published: Thursday, April 6, 2023, 13:10 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *