Tim Cook: చైనాను ప్రశంసలతో ముంచెత్తిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ శనివారం చైనాను పొగడ్తలతో ముంచెత్తారు. శనివారం చైనా రాజధాని బిజింగ్ లో పర్యటించిన ఆయన ఐ ఫోన్ తయారీలో చైనా కీలక పాత్ర పోషించిందన్నారు. చైనా వేగవంతమైన ఆవిష్కరణలకు వేదికగా మారిందన్నారు. చైనా డెవలప్ మెంట్ పోరమ్ లో పాల్గొనేందుకు ఆయన కుక్ చైనా వెళ్లారు. కుక్‌తో పాటు ఈ కార్యక్రమానికి సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఫైజర్, బిహెచ్‌పి వంటి సంస్థల CEOలు కూడా హాజరవుతున్నారు.

“చైనాలో ఇన్నోవేషన్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది మరింత వేగవంతం అవుతుందని నేను నమ్ముతున్నాను” అని కుక్ అన్నారు. చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగున్న సమయంలో టిమ్ కుక్ చైనాలో పర్యటించండం ప్రాధాన్యత సంతరించుకుంది. యాపిల్ కంపెని ఇప్పిటికే తన తయారీ కేంద్రాలను చైనా వెలుపలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. కాని టిమ్ కుక్ వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

Tim Cook: చైనాను ప్రశంసలతో ముంచెత్తిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్.

గత సంవత్సరం, చైనా జీరో-COVID విధానాలు కార్మికుల అశాంతికి ఆజ్యం పోసిన తర్వాత Apple సరఫరాదారు ఫాక్స్‌కాన్ నడుపుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా టిమ్ కుక్ శుక్రవారం బీజింగ్‌లోని ఆపిల్ స్టోర్‌ను కూడా సందర్శించాడు. అందుకు సంబంధించిన ఫొటోలు చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

English summary

Apple inc ceo tim cook praises chaina’s innovations

Apple CEO Tim Cook praised China on Saturday. He visited China’s capital Beijing on Saturday and said that China has played a vital role in iPhone manufacturing.

Story first published: Saturday, March 25, 2023, 18:12 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *