Tomato: టమాటాలమ్మి రూ.1.84 కోట్లు ఆర్జించిన మెదక్ రైతు..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

దేశంలో
టమాటా
ధరలు
భారీగా
పెరిగిన
సంగతి
తెలిసిందే.
టమాటా
వినియోగదారులకు
కన్నీళ్లు
పెట్టిస్తుంటే..
టమాటా
రైతులకు
మాత్రం
సిరులు
కురిపిస్తోంది.

టమాటా
రైతు
నెల
రోజుల్లో
టమాటాలు
అమ్మి
1.84
కోట్లు
సంపాదించాడు.
అది
ఎక్కడో
కాదు
మన
తెలంగాణలో.
మెదకు
జిల్లా
కౌడిపల్లి
మండలం
మహ్మద్
నగర్
కు
చెందిన
అన్నదాత
బాన్స్
వాడ
మహిపాల్
రెడ్డి
టమాటాలు
అమ్మి
కోటిశ్వరుడయ్యాడు.

మహిపాల్
రెడ్డికి
స్థానికంగా
60
ఎకరాల్లో
కూరగాయలు
సాగు
చేస్తున్నాడు.
అతను
ఆధునిక
పద్ధతిలో
కూరగాయలు
సాగు
చేస్తుంటాడు.
ఆధునిక
పద్ధతిలో
సాగు
చేయడం
ద్వారా
నీరు
అవసరం
తక్కువగా
ఉంటుందని
చెబుతున్నాడు.
మహిపాల్
రెడ్డి
వేసవి
కాలంలో
12
ఎకరాల్లో
క్యాప్సికం,
12
ఎకరాల్లో
టమాటా
సాగు
చేశాడు.
టమాటా
జూన్
మూడో
వారం
నుంచి
కోతకు
వచ్చింది.
అదే
సమయంలో
టమాటా
ధరలు
పెరిగాయి.

Tomato: టమాటాలమ్మి రూ.1.84 కోట్లు ఆర్జించిన మెదక్ రైతు..

మహిపాల్
పెడ్డి
హైదరాబాద్
లోని
బోయిన్
పల్లి,
షాపూర్
నగర్,
పటాన్
చెరు
మార్కెట్లు
టమాటా
తీసుకొచ్చి
విక్రయిస్తున్నాడు.
టమాటా
కిలో
రూ.150
నుంచి
రూ.180
పలుకుతుండడంతో
ఆయన
నెల
రోజుల్లో
8,000
టమాటా
బాక్స్
లు
అమ్మాడు.
సగటున
రోజుకు
250
టమాటా
బాక్స్
లను
విక్రయించాడు.

నెల
రోజుల్లో
సగటున
బాక్స్
రూ.2,300
చొప్పున
రూ.1.84
కోట్లు
సంపాదించాడు.

టమాటాలు
ఇంత
భారీగా
ధర
పెరుగుతాయని
అనుకోలేదని
మహిపాల్
రెడ్డి
అన్నారు.
వేసవి
కాలంలో
కాస్త
ధరలు
పెరిగుతాయని
భావించి..
టమాటా
సాగు
చేసినట్లు
వివరించారు.
టమాటా
పంటకు
ఎకరాకు
రూ.2
లక్షల
ఖర్చ
అయినట్లు
పేర్కొన్నాడు.మహారాష్ట్రలోని
పుణే
జిల్లాకు
చెందిన
తుకారం
బాగోజీ
గయాకర్
టమాటాలు
అమ్మి
రూ.1.5
కోట్లు
ఆర్జించించాడు.

English summary

A farmer from Medak district earned 1.84 crores by selling tomatoes

It is known that the price of tomato has increased significantly in the country. If tomato consumers are shedding tears, tomato farmers are shedding tears. A tomato farmer sold tomatoes and earned 1.84 crores in a month

Story first published: Saturday, July 22, 2023, 9:40 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *