Truecaller: ట్రూకాలర్‌లో కొత్తగా కిల్లర్ ఫీచర్స్.. కాల్ పిక్ చేయకపోయినా..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

Truecaller:
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
సృష్టిస్తున్న
సునామీ
అంతా,
ఇంతా
కాదు.
ప్రతి
రంగంలో
తన
సత్తా
చాటేందుకు
చాపకింద
నీరులా
వేగంగా
విస్తరిస్తూ
పోతోంది.
ట్రూకాలర్
ప్రవేశపట్టిన
కొత్త
AI
ఫీచర్
మార్కెట్
వర్గాల్లో
ఆసక్తి
రేకెత్తిస్తోంది.

ప్రముఖ
కాలర్
ఐడీ
యాప్
ట్రూకాలర్
తన
సేవలు
మెరుగుపరచేందుకు
ఆర్టిఫిషియల్
ఇంటెలిజెన్స్
ను
వినియోగిస్తోంది.
యూజర్ల
తరపున
AI
అసిస్టెంట్
కాల్
చేసే
విధంగా
కొత్త
ఫీచర్
అందుబాటులోకి
తెచ్చింది.
అయితే
తెలియని
మొబైల్
నంబర్,
స్పామ్
కాల్స్
గుర్తించడంలోనూ
ఇది
సమర్థవంతంగా
పనిచేస్తున్నట్లు
ప్రముఖ
మీడియా
సంస్థ
తెలిపింది.

Truecaller: ట్రూకాలర్‌లో కొత్తగా కిల్లర్ ఫీచర్స్.. కాల్ పిక్

ఇండియాలో
తన
AI
అసిస్టెంట్
విడుదల
గురించి
అధికారిక
బ్లాగ్
ద్వారా
ట్రూకాలర్
ప్రకటన
చేసింది.
వినియోగదారులు
కాల్
చేయలేని
సమయంలో
వారికి
సాయం
అందించేందుకు
దీనిని
తీసుకొచ్చినట్లు
చెప్పింది.
తాజాగా
కాల్
స్క్రీనింగ్
ఫీచర్‌
సైతం
అందుబాటులోకి
వచ్చినట్లు
తెలిపింది.

పరిమిత
సమయం
తర్వాత
ఫోన్
రింగ్
అవుతూ
ఉంటే
ఆటోమేటిక్‌
గా
AI
అసిస్టెంట్
సమాధానం
చెప్తుంది.
అంతే
కాకుండా
మాట్లేడే
సంభాషణ
సైతం
మెసేజ్
రూపంలో
ప్రదర్శిస్తూ
ఉంటుంది.
స్పీచ్-టు-టెక్స్ట్
టెక్నాలజీ
ఆధారంగా

యాప్
పనిచేస్తుంది.
కానీ

ఫీచర్స్
ఉపయోగించుకోవాలంటే
మాత్రం
సబ్‌
స్క్రిప్షన్
తీసుకోవాల్సి
ఉంటుంది.

English summary

Truecaller introduced AI assistant feature

Truecaller introduced AI assistant feature

Story first published: Thursday, July 20, 2023, 8:10 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *