[ad_1]
డిసెంబర్లో US ద్రవ్యోల్బణంకనిష్ట స్థాయి 6.5 శాతానికి పడిపోయింది. గరిష్ఠం నుంచి ఆరోవసారి క్షీణతను నమోదు చేసింది. 2022లో గరిష్ట ఉన్న ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ వస్తుంది. US CPI గత నెలతో పోలిస్తే 0.1 శాతం తగ్గింది. ఫెడ్ రేట్ల పెంపుదల ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రభుత్వానికి దోహదపడిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
[ad_2]
Source link
Leave a Reply