Vastu tips: ఇంటి మూలల్లో ఏది పెరిగితే అదృష్టం.. ఏ మూల పెరిగితే నష్టం!!

[ad_1]

స్థలానికి మూలలు పెరిగితే ఏమవుతుంది?

స్థలానికి
మూలలు
పెరిగితే
ఏమవుతుంది?

వాస్తు
శాస్త్రంలో
ఒక
స్థలం
యొక్క
దిక్కులను
గుర్తించిన
తర్వాత
స్థలం

వైపు
పెరిగిందో
తప్పనిసరిగా
చూసుకోవాలి.
దానివల్ల
ఎటువంటి
ఫలితాలు
ఉంటాయో
కూడా
అంచనా
వేసుకోవాలి.
తూర్పు,
పడమర,
ఉత్తరం
దక్షిణం
దిక్కులతో
పాటుగా
ఈశాన్యం,
ఆగ్నేయం,
నైరుతి,
వాయువ్యం
మొత్తం
8
దిక్కులు
ఉంటాయని
మనకందరికీ
తెలిసిందే.
అయితే
ఇంటిని
నిర్మించుకునే
ముందు
స్థలానికి
ఉండే
దిక్కులను
గుర్తించిన
తర్వాత

స్థలానికి
ఉండే
వీధిని
నిర్ణయిస్తాం.
వీధిని
బట్టి
స్థలం
యొక్క
హెచ్చుతగ్గులను
నిర్ణయిస్తారు.

మూలలు .. ప్రతీ మూల పెరుగుదల మూడు విధాలుగా

మూలలు
..
ప్రతీ
మూల
పెరుగుదల
మూడు
విధాలుగా

అయితే
వాస్తులో
ముఖ్యంగా
తెలుసుకోవాల్సింది
మూలలు
పెరిగితే
ఏం
జరుగుతుంది.

మూల
పెరిగితే
లాభం,
నష్టం
ఉంటాయి.
ఇక

మూలల
పెరుగుదల
మూడు
విధాలుగా
వాస్తు
నిపుణులు
గుర్తిస్తారు.
ఉదాహరణకు
ఆగ్నేయం
విషయానికి
వస్తే
తూర్పు
ఆగ్నేయం,
దక్షిణ
ఆగ్నేయం,
తూర్పు
దక్షిణ
ఆగ్నేయాలుగా
చెబుతారు.
ఇక
నైరుతి
దిశలో
పశ్చిమ
నైరుతి,
దక్షిణ
నైరుతి,
పశ్చిమ
దక్షిణ
నైరుతి,
వాయువ్యదిశలో
ఉత్తర
వాయువ్యం,
పశ్చిమ
వాయువ్యం,
ఉత్తర
పశ్చిమ
వాయువ్యం,
ఈశాన్య
దిశలో
తూర్పు
ఈశాన్యం,
ఉత్తర
ఈశాన్యం,
తూర్పు
ఉత్తర
ఈశాన్యం

విధంగా
మూడు
రకాలుగా
మూలలు
పెరిగే
అవకాశం
ఉంటుంది.
వీటిని
జాగ్రత్తగా
గుర్తించాల్సి
ఉంటుంది.

ఆగ్నేయం మూల పెరిగితే ఫలితాలు ఇలా

ఆగ్నేయం
మూల
పెరిగితే
ఫలితాలు
ఇలా

అయితే

మూల
పెరిగితే
ఎటువంటి
ఫలితాలు
కలుగుతాయి
అంటే
ఆగ్నేయం
విషయానికి
వస్తే
దక్షిణ
ఆగ్నేయం
పెరిగితే
కుటుంబ
కలహాలు
ఇబ్బంది
పెడతాయి.
తూర్పు
ఆగ్నేయం
పెరిగితే
సంతాన
నష్టం
జరుగుతుంది.
తూర్పు
దక్షిణ
ఆగ్నేయం
పెరిగితే
సంతానం
తో
పాటు
ధనలాభం
కలిగినప్పటికీ,
చెడు
వ్యసనాలకు
బానిసలు
అయ్యే
అవకాశం
ఎక్కువగా
ఉంటుంది.
కోర్టులు,
కేసులు
అంటూ
న్యాయస్థానాల
చుట్టూ
తిరగాల్సిన
పరిస్థితి
వస్తుంది.

నైరుతి మూల పెరిగితే తీవ్ర పరిణామాలు

నైరుతి
మూల
పెరిగితే
తీవ్ర
పరిణామాలు

ఇక
దక్షిణ
నైరుతి
పెరిగితే
రోగాలు
బాధిస్తాయి.
మృత్యు
భయం
వెంటాడుతుంది.
పశ్చిమ
నైరుతి
పెరిగితే
చెడు
స్నేహాలు,
చెడు
అలవాట్ల
వల్ల
ధన
నష్టం
జరుగుతుంది.
కుటుంబంలోని
వ్యక్తులు
చెడు
కార్యక్రమాలలో
పాల్గొని
పర్యవసానంగా
వినాశనాన్ని
చూడాల్సి
వస్తుంది.
పశ్చిమ
దక్షిణం
పెరిగితే
శత్రు
బాధలు,
రుణ
బాధలు
పెరిగి
తీవ్ర
ఇబ్బందులను
ఎదుర్కొంటారు.

వాయువ్యం పెరిగితే ఎన్ని బాధలు వస్తాయంటే

వాయువ్యం
పెరిగితే
ఎన్ని
బాధలు
వస్తాయంటే

పశ్చిమ
వాయువ్యం
పెరిగితే
అవమానాలు
ఎదుర్కోవాల్సి
వస్తుంది.
అనేక
శిక్షలను
అనుభవించాల్సి
వస్తుంది.
విపరీతంగా
ఖర్చులు,
ధన
నష్టాలు,
మనసు
అదుపులో
లేకపోవడం
వంటి
అనేక
ఇబ్బందులు
చోటుచేసుకుంటాయి.
ఉత్తర
పశ్చిమ
వాయువ్యం
పెరిగితే
ఇంట్లో
సంతోషం
నాశనమైపోతుంది.
శత్రువులు
పెరుగుతారు.
ఇక
ఉత్తర
వాయువ్యం
పెరిగితే
పరాభవాలు
చవిచూడాల్సి
వస్తుంది.
మనశ్శాంతి
లేకపోవడం,
నిద్ర
కరువు,
శత్రుబాధలు
పెరుగుతాయి.

ఈ మూల పెరిగితే ఐశ్వర్యం.. యశస్సు


మూల
పెరిగితే
ఐశ్వర్యం..
యశస్సు

వాయువ్యం,
ఆగ్నేయం,
నైరుతి

మూడు
దిశలలో
ఏది
పెరిగినప్పటికీ
ప్రతికూల
ఫలితాలు
ఉంటాయి.
కానీ
ఈశాన్య
దిశ
మూల
పెరిగితే
అన్ని
మంచి
ఫలితాలే
ఉంటాయి.
తూర్పు
ఈశాన్యం
పెరిగితే
వంశాభివృద్ధి
జరుగుతుంది.
యశస్సు
పెరుగుతుంది.
ఐశ్వర్యాలు
సిద్ధిస్తాయి.
ఉత్తర
ఈశాన్యం
పెరిగితే
స్థిర,చరాస్తులు
పెరుగుతాయి.
తూర్పు
ఉత్తర
ఈశాన్యం
పెరిగితే
అదృష్టం
వరిస్తుంది.
గౌరవ
మర్యాదలు
పుష్కలంగా
దొరుకుతాయి.


disclaimer:


కథనం
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *