vastu tips: ఇలాంటి స్థలాలను కొంటే అంతా శుభమే.. అయితే ఈ విషయం మర్చిపోవద్దు!!

[ad_1]

స్థలాల కొనుగోలు విషయంలో జాగ్రత్త

స్థలాల
కొనుగోలు
విషయంలో
జాగ్రత్త

తాజాగా
ఎటువంటి
స్థలాలను
కొనుగోలు
చేయకూడదు
అనేది
క్షుణంగా
తెలుసుకున్నాం.
ముఖ్యంగా
బంజరు
భూములను,
నెర్రెలు
ఉన్న
స్థలాలను,
ఎలుకల
బొరియలు,
చెదల
పుట్టలు,
పాముల
పుట్టలు
ఉన్న
స్థలాలను,
తవ్వితే
ఎముకలు,
బూడిద,
బొగ్గు
వంటివి
వంటివి
బయటకు
వచ్చే
స్థలాలను
పొరపాటున
కూడా
కొనుగోలు
చేయకూడదు.

స్థలాలను
కొనుగోలు
చేస్తే
తీవ్రమైన
సమస్యలను
ఎదుర్కోవాల్సి
వస్తుందని,
ఒక్కొక్కసారి
జీవితం
సర్వనాశనం
కూడా
అవుతుందని
వాస్తు
శాస్త్రం
తెలిపింది.
అయితే
ఇక
ఎటువంటి
భూములను
కొనుగోలు
చెయ్యొచ్చు
అన్న
అంశాన్ని
కూడా
వాస్తు
శాస్త్రం
వివరించింది.

ఇలాంటి స్థలాలను కొనుగోలు చెయ్యటానికి సంశయం అవసరం లేదు

ఇలాంటి
స్థలాలను
కొనుగోలు
చెయ్యటానికి
సంశయం
అవసరం
లేదు

ఎటువంటి
స్థలాలను
మనం
నిరభ్యంతరంగా
కొనుగోలు
చేయవచ్చు
అంటే
వ్యవసాయం
చేయడానికి
పనికి
వచ్చిన
భూములను
కొనుగోలు
చెయ్యొచ్చు.
పచ్చని
చెట్లు,
మొక్కలు
గడ్డి,
పెరిగిన
భూములను
కొనుగోలు
చేయొచ్చు
భూమిని
తవ్వితే
రాళ్లు,
ఇటుకలు,
గులకరాళ్లు
మొదలైనవి
బయటకు
వస్తే
ఇలాంటి
భూములను
కొనుగోలు
చేయొచ్చు.
స్థలానికినాలుగు
దిక్కులలో
దీపాలు
వెలిగిస్తే
అన్ని
సమానంగా
వెలిగితే
అటువంటి
భూములను
కొనుగోలు
చేయొచ్చు.

 భూమి లక్షణమే కాదు స్థల వాస్తు మర్చిపోకండి

భూమి
లక్షణమే
కాదు
స్థల
వాస్తు
మర్చిపోకండి

స్థలంలో
గుంత
తీసినప్పుడు

గుంత
నుంచి
తీసినటువంటి
మట్టిని
మళ్లీ
తిరిగి
పూడిస్తే
కొంత
మట్టి
మిగిలి
ఉంటే
అటువంటి
భూములను
కొనుగోలు
చేయవచ్చు.అయితే
భూమి
లక్షణంతో
పాటు
కచ్చితంగా
వాస్తుకు
అనుకూలంగా
ఉందా
?

దిశలో
స్థలం

విధంగా
ఉంది
వంటివి
కూడా
తెలుసుకోవాలి.
మంచి
భూమికి
ఉండాల్సిన
లక్షణాలు
ఉండి,
వస్తు
బాగుంటే
ఇలాంటి
స్థలాలను
కొనుగోలు
చేస్తే
అంతా
మంచే
జరుగుతుందని
అంటున్నారు.
ఇటువంటి
భూములన్నింటిని
శుభప్రదంగా
పరిగణిస్తారు.

 వాస్తు లేని స్థలాలను ఊరకనే ఇస్తామన్నా తీసుకోకూడదు

వాస్తు
లేని
స్థలాలను
ఊరకనే
ఇస్తామన్నా
తీసుకోకూడదు

కాబట్టి
స్థలాలు
కొనుగోలు
చేసేటప్పుడు
ముందు
భూమి
లక్షణాన్ని,తర్వాత
భూమికి
ఉన్న
వాస్తును
స్థలం
ఉన్న
దిక్కులను
వీధి
పోట్లను,
మూలలను
క్షుణ్ణంగా
పరిశీలించుకోవాలి.వాస్తుకు
అనుకూలంగా
లేని
స్థలాలను
ఊరకనే
ఇస్తామన్నాతీసుకోకూడదని
వాస్తు
నిపుణులు
చెబుతున్నారు.
ఒకవేళ
అదే
పని
చేస్తే
ఊహించని
కష్టాల
బారిన
పడడం
అని
హెచ్చరిస్తున్నారు.


disclaimer:


కథనం
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *