vastu tips: గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే అదృష్టమా? దురదృష్టమా? తెలుసుకోండి

[ad_1]

Feature

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

ఇంట్లో
ఉన్న
వారంతా
సుఖసంతోషాలతో
జీవించడానికి
ఇంటికి
వాస్తు
నియమాలను
ఏవిధంగా
పాటించాలో,
అదేవిధంగా
కొన్ని
మొక్కలు,

మొక్కలకు
పూసే
పువ్వులు
కూడా
జీవితంలో
సంతోషాన్ని,
శ్రేయస్సును
తీసుకువస్తాయి.
జీవితాన్ని
అందంగా
మారుస్తాయి.ఇక
అటువంటి
మొక్కలలో
చెప్పుకోదగిన
మొక్క
గన్నేరు
మొక్క.

వాస్తు
శాస్త్రం
ప్రకారం
గన్నేరు
పువ్వు
చాలా
పవిత్రమైనది.గన్నేరు
పువ్వులు
తెలుపు,
గులాబీ,
పసుపు,
లేత
గులాబీ
రంగులలో
ఉంటాయి
.
ఇంట్లో
భార్యా
భర్తల
మధ్య
నిత్యం
గొడవలు
జరుగుతూ
ఉంటే,
అటువంటి
ఇంట్లో
గన్నేరు
మొక్కలు
పెడితే,

మొక్కలు
పూలు
పూస్తే
భార్య
భర్తల
మధ్య
గొడవలు
తగ్గుతాయని
చెబుతున్నారు.

Vastu tips: oleander flower plant in house gives good luck or bad luck? know the facts

గన్నేరు
పువ్వులంటే
లక్ష్మీదేవికి
చాలా
ఇష్టం
కాబట్టి,
గన్నేరు
పూలు
లక్ష్మీదేవికి
సమర్పించడం
వల్ల
జీవితంలో
ఆనందం,
శ్రేయస్సు
లభిస్తుందని
చెబుతున్నారు.
లక్ష్మీ
దేవి
ఆశీస్సులు
కావాలనుకునే
ప్రతి
ఒక్కరూ
ఇంట్లో
గన్నేరు
మొక్కలు
పెట్టుకోవాల్సిన
అవసరం
ఉందని
చెప్పొచ్చు.
లక్ష్మీ
దేవికి
తెల్ల
గన్నేరు
పూలతో
పూజిస్తే
లక్ష్మీ
కటాక్షం
తప్పకుండా
ఉంటుంది.

అంతేకాదు
శ్రీ
మహా
విష్ణువుకు
కూడా
పసుపుపచ్చని
గన్నేరు
పువ్వులు
అంటే
ఎంతో
ఇష్టం.
అందుకే
విష్ణువుని
పసుపుపచ్చని
గన్నేరు
పూలతో
పూజించినట్లయితే
సంపద
వృద్ధి
జరుగుతుందని
చెబుతున్నారు.
వాస్తు
శాస్త్రం
ప్రకారం
ఇంట్లో
గన్నేరు
మొక్కలు
పెంచడం
వల్ల
ఇంట్లో
సానుకూల
శక్తి
పెరుగుతుంది.
సంపద,
శ్రేయస్సు
వృద్ధి
జరుగుతుంది.తెల్లటి
రంగు
గన్నేరు
మొక్కను
తూర్పు
లేదా
ఈశాన్య
భాగంలో
ఉంచడం
వల్ల
ఆర్థిక
సమస్యలు
తొలగిపోతాయి.

పసుపు
రంగు
పూల
గన్నేరు
మొక్క
ఇంటికి
ప్రధాన
ద్వారం
ముందు
తూర్పు
భాగంలో
పెట్టుకోవడం
మంచిది.
గన్నేరు
పువ్వు
లను
వేద
జ్యోతిషశాస్త్రంలో
మంగళ
దోష
నివారణకు
ఉపయోగిస్తారు.
కనుక
గన్నేరు
పూల
వాస్తు
ప్రయోజనాలను
తెలుసుకొని
ప్రతి
ఒక్కరూ
ఇంట్లో
పెట్టుకుంటే,
గన్నేరు
పూలు
నిత్యం
పూజలో
వాడితే
అదృష్టానికి
తలుపులు
తీసినట్టే.

English summary

According to Vastu Shastra, oleander flower is very sacred. oleander flowers will reduce conflicts between husband and wife in the house and increase wealth.

Story first published: Tuesday, May 9, 2023, 6:20 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *