Vastu tips: జీవితంలో సంపద, ఆరోగ్యం, ఆనందం కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి!!

[ad_1]

వార్డ్ రోబ్ విషయంలో జాగ్రత్త.. ఇలా ఉంటే సంపద

వార్డ్
రోబ్
విషయంలో
జాగ్రత్త..
ఇలా
ఉంటే
సంపద

ఇక
వాస్తు
శాస్త్ర
నిపుణులు,
సలహాలు
సూచనల
ప్రకారం
ఎక్కడ

వస్తువులు
ఉంటే
మేలు
జరుగుతుంది.
సంపద,
శ్రేయస్సు
మన
వెంటే
ఎలా
ఉంటే
ఉంటుంది.
మనం
సంతోషంగా
జీవించడానికి

విధంగా
ఉంటే
అవకాశం
ఉంటుంది
వంటి
అనేక
విషయాలను
ఇప్పుడు
తెలుసుకుందాం.
వాస్తు
శాస్త్రం
నియమాల
ప్రకారం
ఎప్పుడు
మన
ఇంట్లో
ఉండే
వార్డ్
రోబ్
దక్షిణం
దిశలో
లేదా
నైరుతి
దిశలో
ఉండాలి.
ఇంటి
ఉత్తర
దిశ
వైపు
వార్డ్
రోబ్
తలుపు
తెరుచుకునేలాగా
ఉండాలి.
ఇలా
ఉన్నప్పుడు
మనకు
సంపదకు
సంబంధించి
ఎటువంటి
నష్టాలు
జరగవు.
ఇంట్లో
సంపద
సమృద్ధిగా
ఉండడంతో
పాటు,

ఇంట్లోని
వాళ్లంతా
సంతోషంగా
ఉంటారు.

ఇంట్లో ఈ డెకరేషన్ వస్తువులు తెచ్చి పెట్టుకోండి.. ఫలితం చూడండి

ఇంట్లో

డెకరేషన్
వస్తువులు
తెచ్చి
పెట్టుకోండి..
ఫలితం
చూడండి

ఇక
ఇంట్లో
అక్వేరియం
పెట్టుకోవడం
వల్ల
కూడా
కుటుంబ
సభ్యులందరూ
సంతోషంగా
ఉంటారు.
ఇంట్లో
ప్రవహించే
నీరు
ఉన్న
అక్వేరియం
ఉండడం
వల్ల
కుటుంబ
సభ్యుల
మధ్య
సంతోషం
వెల్లివిరిస్తుందని,
అక్వేరియం
ఇంట్లోకి
సానుకూల
శక్తులను
తీసుకువస్తుందని
చెబుతున్నారు.
శ్రేయస్సును,
సంపదను
పెంచడంలో
అక్వేరియం
ఎంతగానో
ఉపయోగపడుతుందని
చెబుతున్నారు.
అంతేకాదు
వాస్తు
శాస్త్రం
ప్రకారం
మీ
ఇంట్లో
డబ్బులు
ఆకర్షించడానికి
వేణువును
ఉంచుకుంటే
మంచిదని
చెబుతున్నారు.
ఇంట్లో
మీరు
రెండు
వేణువులను
కలిపి
వేలాడదీస్తే
అది
మన
కెరీర్
కు
ఎంతో
సహాయం
చేస్తుందని,
కుటుంబానికి
కావలసిన
శ్రేయస్సును
తెస్తుందని
చెబుతున్నారు.

బెడ్ రూమ్ విషయంలో జాగ్రత్త

బెడ్
రూమ్
విషయంలో
జాగ్రత్త

ఇక
వాస్తు
శాస్త్రం
ప్రకారం
బెడ్రూంలో
మంచం
ముందు
అద్దాలను
ఉంచడం
మానేయాలని,
అది
ఇంట్లోని
గృహస్థుల
శక్తిని
హరించే
అనారోగ్యం
పాలు
చేస్తుందని
చెబుతున్నారు.
ఇక
పడుకుని
నిద్రించే
సమయంలో
తల
దక్షిణం
వైపు
ఉండేలా
చూసుకోవాలని,
ఒకవేళ
అలా
వీలు
కాకపోతే
ముఖం
ఈశాన్యం
వైపు
ఉండేలా
చూసుకోవాలని
సూచిస్తున్నారు.
పొరపాటున
కూడా
ఉత్తరం
వైపు
తలపెట్టి
నిద్రించకూడదని
చెబుతున్నారు.
నిద్రపోయే
భంగిమ
విషయంలో
సరైన
వాస్తు
నియమాలు
పాటించకపోతే
కూడా

కుటుంబ
సభ్యుల
అనారోగ్యాలతో
ఇబ్బంది
పడతారని,
రకరకాల
సమస్యలతో
సతమతమవుతారని
చెబుతున్నారు.

ఇక బెడ్ రూమ్ విషయంలో ఇవి కూడా ముఖ్యమే

ఇక
బెడ్
రూమ్
విషయంలో
ఇవి
కూడా
ముఖ్యమే

ఇక
మంచం
క్రింద
చెత్త
చెదారం,
ఇనుప
వస్తువులు
లేకుండా
చూసుకోవాలని,
బాత్
రూ
తలుపులు
ఎప్పుడూ
తెరిచి
ఉంచరాదని
చెప్తున్నారు.
ఇంటిని
వాస్తు
ప్రకారం
నిర్మించుకోవడమే
కాకుండా,
ఇంట్లో
పెట్టుకునే
వివిధ
వస్తువుల
విషయంలోనూ,
చేసే
వివిధ
పనుల
విషయంలోనూ
వాస్తు
నియమాలను
పాటించడం
వల్ల

ఇల్లు
సంతోషంగా,
సుఖశాంతులతో,
సంపదకు
కేంద్రంగా
ఉంటుందని
చెబుతున్నారు.


disclaimer:


కథనం
వాస్తు
నిపుణుల
సలహాలు,
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.

vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!vastu
tips:
నట్టింట్లో
కూర్చుని
జుట్టు
దువ్వుకుంటున్నారా?
అరిష్టం..
ఎందుకంటే!!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *