vastu tips: దక్షిణ దిశలో ఈ వస్తువులుంచండి.. ధనం ఎలా వస్తుందో చూడండి!!

[ad_1]

Feature

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

వాస్తు
శాస్త్రంలో
దిశలు
చాలా
ముఖ్యమైనవి.
వాస్తు
ప్రకారము
ఇంటి
నిర్మించుకోవడంతో
పాటు,

దిశలో
ఎలాంటి
గదులను
నిర్మించాలి?

దిశలో


వస్తువులు
పెట్టాలి?
వంటి
అనేక
వివరాలు
తెలుసుకోవాల్సిన
అవసరం
ఉంది.
వాస్తు
లేకుంటే
ఇంట్లో
అన్నీ
చిరాకులే,
అనర్ధాలే
కలుగుతాయని
చెప్పొచ్చు.

సరైన
దిశలో
సరైన
వస్తువులు
పెట్టకపోతే,
వాస్తు
నియమాలు
పాటించకపోతే
దుష్ప్రభావాలను
ఎదుర్కోవాల్సి
వస్తుంది.
అందుకే
మన
ఇంట్లో
పెట్టుకునే
వస్తువులు,డెకరేషన్
వస్తువులను
ఏవైనా
సరే
వాస్తు
నియమాలను
అనుసరించి
పెట్టుకోవాలి.
ముఖ్యంగా
దక్షిణ
దిశలో
కొన్ని
వస్తువులు
పెట్టడం
వల్ల
ఆర్థికంగా
లాభం
చేకూరుతుంది.

vastu tips: Place these things in south direction.. see how money comes!!

దక్షిణ
దిశలో
పెట్టే
కొన్ని
వస్తువులు
మీ
ఇంటికి
శుభాలను
చేకూరుస్తాయి.
దక్షిణ
దిశలో
యముడు
దిశగాను,పూర్వీకుల
దిశగాను
పరిగణిస్తారు.

దిశలో
చీపురును
ఉండటంవల్ల
మంచి
జరుగుతుందని
చెబుతారు.
అయితే
చీపురును
ఊడ్చే
భాగం
కింది
వైపు,
చేతితో
పట్టుకునే
భాగంపై
వైపు
ఉండేలా
పెట్టుకోవాలి.
దీని
వల్ల
ఆర్థికంగా
ఉండే
ఇబ్బందులు
తొలగిపోతాయి.

అంతేకాకుండా
హాల్లో,
లేదా
డ్రాయింగ్
రూమ్
లో
దక్షిణ
దిశలో
జేడ్
మొక్కను
పెట్టుకోవడం
మంచిదని
చెప్పబడింది.

మొక్క
వల్ల
కూడా
ఇంట్లో
కుటుంబ
సభ్యులకు
డబ్బులు
వస్తాయని,
ఇది
ఇంటి
శ్రేయస్సుకు
చిహ్నమని
చెబుతారు.
ఇక
వాస్తు
శాస్త్రం
ప్రకారం
ఇంటికి
దక్షిణ
దిశలో
ఫీనిక్స్
పక్షి
చిత్రాన్ని
ఉంచడం
వల్ల
ఆర్థికంగా
లబ్ధి
చేకూరుతుంది.

ఫినిక్స్
పక్షి
చిత్రాన్ని
ఇంట్లో
పెట్టుకోవడం
వల్ల
ఇంట్లో
ఆనందం,
శాంతి,
శ్రేయస్సు
ఉంటాయి.
ఇంట్లో
దక్షిణ
దిశ
వైపు
తలపెట్టి
నిద్రించడం
మంచిదని,
అలా
చేయడం
వల్ల
వైవాహిక
జీవితం
ఆనందంగా,
ప్రశాంతంగా
ఉంటుందని
చెబుతున్నారు.
ఇక
దక్షిణం
వైపు
భారీ
వస్తువులను
పెట్టడం
వల్ల
మంచి
ఫలితం
ఉంటుందని
చెబుతారు.
ఇంట్లో
విలువైన
వస్తువులు
ఏవైనా
ఉన్నా
వాటిని
దక్షిణం
వైపు
పెట్టాలని
అప్పుడు
ఇంట్లో
డబ్బుకు
లోటు
ఉండదని
చెబుతున్నారు.

English summary

Place broom, jade plant, heavy objects, precious objects, image of phoenix bird in south direction. See how the money comes in.

Story first published: Tuesday, May 9, 2023, 20:20 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *