Vastu tips: పటికతో వాస్తు దోషాలకు చెక్; ప్రతికూల శక్తులు పరార్!!

[ad_1]

పటికతో వాస్తు దోషాలకు చెక్

పటికతో
వాస్తు
దోషాలకు
చెక్

పటిక..
దీనికి
ప్రతికూల
శక్తిని
లాగేసుకునే
శక్తి
ఉంటుంది.
పటిక
లేదా
పటికారము
అనేది
ఒక
రసాయన
మిశ్రమము.
చూడటానికి
ఇది
పటికబెల్లం
లా
కనిపిస్తుంది
కానీ
పటిక
బెల్లం
కాదు.
వాస్తు
దోషాలను
పోగొట్టడంలో
పటిక
ఎంతగానో
ఉపయోగపడుతుందని
వాస్తు
శాస్త్ర
నిపుణులు
చెబుతున్నారు.
అందుకే
చాలామంది
ఇంటి
గుమ్మాల
ముందు
పటికను
కట్టుకుంటారు.
ఇక
ఆఫీసులో
కూడా
చాలామంది
పటికను
పెట్టుకుంటారు.
పటిక
ప్రతికూల
శక్తులను
దూరం
చేసి
సానుకూల
శక్తిని
మన
ఇంట్లో
ప్రవేశించేలా
చేస్తుంది.

పటికను అన్ని గదుల్లో ఆ దిశలో పెడితే మంచి ఫలితం

పటికను
అన్ని
గదుల్లో

దిశలో
పెడితే
మంచి
ఫలితం

అందుకే
ఇళ్లల్లో
అన్ని
గదుల్లోనూ
కొద్దికొద్దిగా
మూలల్లో
పటికను
పెట్టుకుంటే
అది
నెగటివ్
శక్తిని
దూరం
చేస్తుందని
వాస్తు
శాస్త్ర
నిపుణులు
చెబుతున్నారు.
ముఖ్యంగా
ప్రతీ
గదిలోనూ
ఉత్తరం
దిక్కున
కొద్ది
కొద్దిగా
పటిక
ఉంచడం
వల్ల
ఎంతో
మంచి
జరుగుతుంది.
ఇక
పటికను
ఇంట్లో
వాస్తు
దోష
నివారణకు
ఉపయోగించడం
వల్ల
సకల
దోషాలు
తొలగిపోతాయి.
కుటుంబ
సభ్యులలో
సంతోషం
వెల్లివిరుస్తుంది.
పటిక
ను
ఇంట్లో
వాస్తు
దోష
నివారణకు
ఉపయోగించడం
వల్ల
సంపద
కూడా
వృద్ధి
చెందుతుంది.

ఎర్రటి గుడ్డలో పటిక కట్టి వేలాడగడితే వీటి నుండి విమక్తి

ఎర్రటి
గుడ్డలో
పటిక
కట్టి
వేలాడగడితే
వీటి
నుండి
విమక్తి

ఇక
వాస్తు
శాస్త్రం
ప్రకారం
ఇళ్లల్లో
వాస్తు
దోషాలు
తొలగించుకోవడానికి
ఎర్రటి
గుడ్డలో
పటికను
కట్టి
ఇంటికి
గుమ్మంలో
వేలాడకట్టాలి.
ఇలా
చేయడం
వల్ల
వాస్తు
దోషాలు
తొలగిపోతాయని,
నరదృష్టి,
నరపీడ
వంటివి
తొలగిపోతాయని
చెబుతారు.
ఇలా
చేయడం
వల్ల
ఇంట్లో
ఉన్న
వారు
సుఖ
సంతోషాలతో
ఉంటారని
సూచిస్తున్నారు.
ఇంటి
గుమ్మం
ముందు
పటికను
కట్టడం
వల్ల
ఇంట్లోకి
ప్రతికూల
శక్తులు
రాకుండా
చేస్తుందని,
సానుకూల
శక్తి
కుటుంబ
సభ్యుల
మధ్య
సంతోషానికి
కారణం
అవుతుందని
చెబుతున్నారు.

disclaimer:

కథనం
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *