Vodafone Idea: రివ్వున ఎగసిన ఐడియా స్టాక్.. గుడ్‌న్యూస్ ఏమిటంటే..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Vodafone
Idea:

దేశీయ
టెలికాం
రంగంలో
ప్రస్తుతం
అతిపెద్ద
పోటీ
నడుస్తోంది.
ఇక్కడ
కేవలం
టెక్నాలజీ,
తగినన్ని
నిధులు
కలిగినవారిదే
పై
చేయిగా
ఉంది.
అయితే

పోటీలో
నలిగిపోయిన
వొడాఫోన్
ఐడియా
నుంచి
కీలక
ప్రకటన
వచ్చింది.

తీవ్రమైన
పోటీతో
పెరుగుతున్న
నష్టాలతో
పాటు
అప్పుల
ఊబిలో
కూరుకుపోయిన
టెలికాం
కంపెనీ
వొడాఫోన్
ఐడియాకు
పెద్ద
శుభవార్త
ఉంది.
కంపెనీ
ప్రస్తుతం
తన
అవసరాల
కోసం
రూ.14,000
కోట్ల
నిధులను
పొందనుంది.

మొత్తంలో
సగం
కంపెనీకి
ఇప్పటికే
ఉన్న
ఇద్దరు
ప్రమోటర్లు
పెట్టుబడి
పెట్టవచ్చని
తెలుస్తోంది.
కంపెనీ
ప్రమోటర్లలో
ఇండియాకు
చెందిన
ఆదిత్య
బిర్లా
గ్రూప్,
UK
ఆధారిత
వోడాఫోన్
ఉన్నాయి.

Vodafone Idea: రివ్వున ఎగసిన ఐడియా స్టాక్.. గుడ్‌న్యూస్ ఏమిట

అత్యంత
ఒత్తిడితో
కూడిన
పరిస్థితుల్లో
వ్యాపారం
చేస్తున్నప్పటికీ
కంపెనీ
ప్రస్తుతం
దేశంలో
మూడవ
అతిపెద్ద
టెలికాం
ఆపరేటర్
గా
కొనసాగుతోంది.
అయితే
భారీ
అప్పుల
కారణంగా
ఆర్థిక
పరిస్థితి
అధ్వాన్నంగా
మారిపోయింది.

క్రమంలో
ఇప్పటి
వరకు
5జీ
సేవలను
సైతం
దేశంలో
ప్రారంభించలేకపోయింది.
సమాచారం
ప్రకారం
కంపెనీ
ప్రభుత్వానికి
ఒక
ప్రణాళికను
సమర్పించిందని
తెలుస్తోంది.
దీని
ప్రకారం
ప్రమోటర్లు
ఇద్దరూ
త్వరలో
కంపెనీలో
రూ.2,000
కోట్లు
చొప్పున
పెట్టుబడి
పెట్టనున్నారని
వెల్లడైంది.

వార్తల
నేపథ్యంలో
స్టాక్
ఏకంగా
10
శాతం
మేర
లాభపడింది.

సెప్టెంబర్
2021లో
ప్రభుత్వం
టెలికాం
పునరుద్ధరణ
ప్యాకేజీతో
ముందుకు
వచ్చింది.
అప్పటి
నుంచి
ప్రమోటర్లు
వోడాఫోన్
ఐడియాలో
రూ.5,000
కోట్ల
తాజా
ఈక్విటీని
పెట్టుబడి
పెట్టారు.
అలాగే
వారు
కంపెనీకి
రూ.7,000
కోట్లను
సమీకరించడంలో
సహాయం
చేస్తారు.
కంపెనీలో
ఆదిత్య
బిర్లా
గ్రూప్‌కు
కంపెనీలో
18
శాతం
వాటా
ఉంది.
అలాగే
కంపెనీ
మెుత్తం
బ్యాంక్
రుణాలు
రూ.40,000
కోట్ల
నుంచి
రూ.12,000
కోట్లకు
తగ్గాయి.
అంచనాల
ప్రకారం
2026
నాటికి
కంపెనీ
రూ.25,000
కోట్ల
నగదు
కొరతను
ఎదుర్కొంటుందని
తెలుస్తోంది.
ఫిబ్రవరిలో
కేంద్ర
ప్రభుత్వం
కంపెనీపై
తన
రూ.16,133
కోట్ల
బకాయిలను
ఈక్విటీగా
మార్చింది.

English summary

vodafone idea shares rose with to get 14000 crores new funding news

vodafone idea shares rose with to get 14000 crores new funding news

Story first published: Wednesday, June 14, 2023, 12:18 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *