[ad_1]
భారత్ పొరుగు దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షభంతో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం ఎంతగా పెరిగిందంటే మాల్స్, మార్కెట్లు, కళ్యాణ మండపాలు సహా పలు కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రధానంగా మాల్స్ కు సంబంధించి భారీగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి రావడంతో సాయంత్రం కాగానే మాల్స్‌ను మూసివేస్తున్నారు. మైదా, పంచదార, నెయ్యి తదితర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.
[ad_2]
Source link
Leave a Reply