Windfall Tax: గుడ్‌న్యూస్.. పెట్రోల్ ఉత్పత్తులపై విండ్ ఫాల్ టాక్స్ తొలగింపు.. డీజిల్‌పై తగ్గింపు

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Windfall
Tax:
చమురు
ఉత్పత్తి
దేశాలు
అకస్మాత్తుగా
తీసుకున్న
నిర్ణయంతో
రేట్లు
పెరగటం
ప్రారంభమైంది.
ఇది
ఖచ్చితంగా
పెట్రోల్,
డీజిల్,
విమాన
ఇంధనం
ధరలపై
పడుతుంది.

క్రమంలో
భారత
ప్రభుత్వం
కీలక
ప్రకటన
చేసింది.

ప్రస్తుతం
ముడి
చమురు
ఉత్పత్తిపై
విధిస్తున్న
విండ్‌ఫాల్
టాక్స్‌ను
తొలగించింది.
దీనికి
ముందు
టన్నుకు
రూ.3,500
చొప్పున
చమురుపై
పన్నును
కేంద్రం
వసూలు
చేసింది.
డీజిల్‌పై
విండ్‌ఫాల్
పన్నును
లీటరుకు
గతంలో
ఉన్న
1
రూపాయి
నుంచి
50
పైసలకు
తగ్గిస్తూ
నిర్ణయం
తీసుకుంది.
పెట్రోలియం,
ATFపై
విండ్‌ఫాల్
పన్నును
పూర్తిగా
తొలగిస్తున్నట్లు
ఇవాళ
ప్రకటించింది.
చమురు
కంపెనీలు
ఊహించని
విధంగా
భారీ
లాభాలను
ఆర్జించినప్పుడు
విండ్‌ఫాల్
పన్నును
కేంద్ర
ప్రభుత్వం
విధిస్తుంది.

Windfall Tax: గుడ్‌న్యూస్.. పెట్రోల్ ఉత్పత్తులపై విండ్ ఫాల్

జూలైలో
కంపెనీలకు
అధిక
లాభాలు
వస్తున్న
తరుణంలో

పన్నును
విధించింది.
బ్రెంట్
క్రూడ్
ఆయిల్
ధరలను
అనుకరిస్తూ
జూలై
2022లో
ముడి
చమురుపై
విండ్‌ఫాల్
పన్నులు
టన్నుకు
రూ.23,250గా
అప్పట్లో
కేంద్ర
ప్రభుత్వం
వసూలు
చేసింది.

తర్వాత
మార్చి
21,
2023న
దానిని
టన్నుకు
రూ.3,500కి
తగ్గించింది.
అయితే
తాజాగా
ఒపాక్
దేశాల
కూటమి
ఉత్పత్తిని
తగ్గిస్తున్నట్లు
ప్రకటించటంతో
సోమవారం
చమురు
ధర
దాదాపు
6
శాతం
పెరిగి
బ్యారెల్‌కు
84.58
డాలర్లకు
చేరుకుంది.

గత
సంవత్సరం
రెండవ
అర్థభాగంలో
భారత్
బ్యారెల్
చమురును
73-74
డాలర్ల
శ్రేణిలో
కొనుగోలు
చేసింది.
ప్రస్తుతం
నిపుణుల
అంచనా
ప్రకారం
రానున్న
కాలంలో
చమురు
బ్యారెల్
ధర
100
డాలర్లకు
చేరుకుంటుందని
తెలుస్తోంది.
ఇప్పటికే
ద్రవ్యోల్బణం
మెుండిగా
కొనసాగుతున్న
తరుణంలో
పెరుగుతున్న
చమురు
ధరలు
పరిస్థితులను
మరింత
క్లిష్టతరంగా
మారతాయని
ప్రజలు
ఆందోళన
చెందుతున్నారు.

English summary

Indian government cuts windfall tax on petrol and aviation fuel, Know details

Indian government cuts windfall tax on petrol and aviation fuel, Know details

Story first published: Tuesday, April 4, 2023, 12:59 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *