Yahoo Layoffs: మెున్న జూమ్.. నిన్న డిస్నీ.. నేడు Yahoo.. ఆగని కోతలు..!!

[ad_1]

Yahoo Layoffs: అమెరికా ఆర్థిక వ్యవస్థ కొద్దికొద్దిగా కోలుకుంటోందని గణాంకాలు చెబుతున్నప్పటికీ అగ్రరాజ్యం మాత్రం ఇంకా ప్రమాదంలోనే ఉంది. అయితే ఈ ప్రభావం మార్కెట్లపై మరింతకాలం కొనసాగుతుందని కంపెనీలు అంచనా వేస్తున్న తరుణంలో తమ వ్యాపారాలను కాపాడుకోవాలని తాపత్రయ పడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల ఊచకోతకు దిగుతున్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *