Zomato Share: గరిష్ఠాలకు జొమాటో షేర్.. HOLD Or SELL బ్రోకరేజీల మాట ఇదే..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Zomato
Share:

దేశంలోని
అతిపెద్ద
ఫుడ్
డెలివరీ
స్టార్టప్
కంపెనీ
జొమాటో
ఇన్వెస్టర్లకు
ఆనందాలను
తిరిగి
అందిస్తోంది.
మార్కెట్లోకి
వచ్చిన

ఐపీవో
షేర్
ధర
భారీగా
పతనమైన
సంగతి
తెలిసిందే.

ఈరోజు
మార్కెట్
ఇంట్రాడే
ట్రేడింగ్
సమయంలో
జొమాటో
షేర్
ధర
52
వారాల
గరిష్ఠాన్ని
తాకింది.

క్రమంలో
మధ్యాహ్నం
2.26
గంటల
సమయంలో
స్టాక్
ధర
ఎన్ఎస్ఈలో
రూ.75.95వద్ద
ట్రేడవుతోంది.

క్రమంలో
ఇంట్రాడే
ట్రేడింగ్
లో
రూ.75.75ను
చేరుకుని
52
వారాల
గరిష్ఠాన్ని
నమోదు
చేసింది.
దీంతో
ప్రస్తుతం
స్టాక్
ధర
ఐపీవో
ధర
రూ.76
స్థాయిలకు
చేరుకుంది.

Zomato Share: గరిష్ఠాలకు జొమాటో షేర్.. HOLD Or SELL బ్రోకరేజ

మార్చి
28
నుంచి
జొమాటో
షేర్లు
దాని
IPO
ధర
అయిన
రూ.
76
దిశలో
ట్రెండింగ్‌లో
ఉన్నాయి.

క్రమంలో
షేర్
ధర
దాదాపు
48
శాతం
మేర
పెరిగింది.
గడచిన
రెండేళ్లుగా
జొమాటో
కంపెనీ
షేర్లు
తీవ్ర
అస్థిరతలో
ట్రేడ్
అవుతున్నాయి.
కొన్ని
సానుకూల
వార్తలతో
షేర్
ధర
పెరుగుతోంది.
అలాగే
2023
ఆర్థిక
సంవత్సరంలో
కంపెనీ
నమోదు
చేసిన
మెరుగైన
పనితీరు
స్టాక్
ధర
పునరుద్ధరణకు
మద్దతునివ్వటంలో
కీలక
పాత్ర
పోషించిందని
వెల్లడైంది.

Zomato Share: గరిష్ఠాలకు జొమాటో షేర్.. HOLD Or SELL బ్రోకరేజ

డిసెంబరు
త్రైమాసికంలో
రూ.346.60
కోట్లుగా
ఉన్న
జొమాటో
నష్టాలు..
మార్చితో
ముగిసిన
క్వార్టర్లో
రూ.188.20
కోట్లకు
తగ్గాయి.
ఇదే
సమయంలో
Q4లో
కంపెనీ
ఆదాయం
70
శాతం
పెరిగి
రూ.2,056
కోట్లకు
చేరుకుంది.
గత
సంవత్సరం
మార్చి
త్రైమాసికంలో
కంపెనీ
ఆదాయం
కేవలం
రూ.1,211.80
కోట్లుగా
ఉంది.
కంపెనీ
పనితీరు
మెరుగుపడుతున్న
తరుణంలో
గ్రోబల్
బ్రోకరేజ్
సంస్థ
మోర్గన్
స్టాన్లీ
కంపెనీ
షేర్లపై
ఆశాజనకంగా
ఉంది.
రానున్న
కాలంలో
స్టాక్
ధర
రూ.85
టార్గెట్
చేరుకుంటుందని
చెబుతోంది.
ఇది
ప్రస్తుత
ధర
కంటే
దాదాపు
12
శాతం
ఎక్కువ.

English summary

Zomato stock reached 52 weeks high nears to IPO price, know brokerage suggesions

Zomato stock reached 52 weeks high nears to IPO price, know brokerage suggesions

Story first published: Thursday, June 8, 2023, 15:05 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *