ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి గురు గోచారం నాలుగో ఇంట్లో ఉంటుంది.

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews


సంవత్సరం
మకర
రాశి
వారికి
ఏప్రిల్
22వ
తేదీ
వరకు
గురువు
మీ
రాశికి
మూడో
స్థానమైన
మీన
రాశిలో
ఉంటాడు.

తర్వాత
నాలుగో
స్థానమైన
మేష
రాశి
లోకి
ప్రవేశించి,
సంవత్సరం
మొత్తం
ఇదే
స్థానంలో
సంచరిస్తాడు.

మకర
రాశి
వారికి

సంవత్సరం
ఆర్థికంగా
మొదటి
6
నెలలు
అనుకూలంగా
ఉంటాయి.
తర్వాత
6
నెలలు
సామాన్యంగా
ఉంటుంది.
గురువు
దృష్టి
9వ
ఇంటిపై,
7,
11
ఇంటిపై
ఉండడంతో
ఏప్రిల్
చివరి
వరకు
ఆదాయం
బాగుంటుంది.
గురువు
దృష్టి
లాభస్థానంపై
ఉండటంవల్ల
చేసే
పనులవల్ల,
పెట్టుబడుల
వల్ల
లాభాలు
సాధించగలుగుతారు.
వారసత్వ
ఆస్తులు
లభించడం,
వివాదాల్లో
గెలుపొందడం,
వ్యాపారం
ద్వారా

సమయంలో
ఆదాయం
సమకూరుతుంది.
ఆదాయం
వచ్చినంత
మాత్రాన
స్థిరచరాస్తులు
కొనుగోలు
చేయవద్దు.

సంవత్సరం
అంత
అనుకూలించదు.
తప్పనిసరిగా
కొనుగోలు
చేయాల్సి
వస్తే
సూర్యుడి
గోచారం,
గురువు
గోచారం
అనుకూలంగా
ఉన్న
నెలల్లో
కొనుగోలు
చేయడం
మంచిది.
సంవత్సరం
మొత్తం
శని
గోచారం
2వ
ఇంటిలో
ఉండటంతో
ద్వితీయార్థంలోని
6
నెలలు
అంతగా
అనుకూలించవు.

capricorn Rasi takes for the first 6 months is gold


సంవత్సరం
ఏప్రిల్
నుంచి
గురు
గోచారం
నాలుగో
ఇంట్లో
ఉంటుంది.
మీరు
గతంలో
తీసుకున్న
అప్పులు
కానీ,
బ్యాంకు
లోన్లు
కాని
తిరిగి
తీర్చాల్సిన
రావడంవల్ల
భారీమొత్తంలో
డబ్బు
ఖర్చు
చేయాల్సి
వస్తుంది.
దీనివల్ల
ఆర్థిక
ఒత్తిడులకు
లోనయ్యే
అవకాశం
ఉంటుంది.

సంవత్సరం
మీ
ఆరోగ్య
విషయంలో
కానీ,
కుటుంబ
సభ్యుల
ఆరోగ్య
విషయంలో
కానీ
డబ్బులు
ఖర్చు
చేసే
అవకాశం
ఉంటుంది.
సంవత్సరం
మధ్యలో

విషయానికి
సంబంధించి
డబ్బు
విపరీతంగా
ఖర్చు
చేస్తారు.
రిస్క్
తీసుకొని
పెట్టుబడులు
పెట్టేబదులు
దూరంగా
ఉండటం
మంచింది.
అనుకున్న
విధంగా
లాభాలు
రాకపోవడం,
గురువు
దృష్టి
అనుకూలంగా
లేకపోవడంవల్ల
కొంత
ఇక్కట్లకు
గురయ్యే
ప్రమాదముంది.

capricorn Rasi takes for the first 6 months is gold


సంవత్సరం
ఏప్రిల్
నుంచి
నవంబర్
మధ్యలో
ఆర్థిక
వ్యవహారాల్లో
ఆచితూచి
అడుగులు
వేయాల్సి
ఉంటుంది.
మార్చి
15
నుంచి
ఏప్రిల్
14
మధ్యకాలం,
జూన్
15
నుంచి
జూలై
17
మధ్య,
నవంబర్
17
నుంచి
డిసెంబర్
16
మధ్యకాలం
సూర్యుడి
గోచారం
అనుకూలంగా
ఉంది.

సమయంలో
ఆర్థిక
లావాదేవీలు
చేయటానికి,
చిన్న
మొత్తం
పెట్టుబడులు
పెట్టడానికి
అనుకూలంగా
ఉంటుంది.
మార్చి
13
నుంచి
మే
10
మధ్యలో,
నవంబర్
16
నుంచి

సంవత్సరం
చివరి
వరకు
కుజుని
గోచారం
అనుకూలంగా
ఉండటంతో
స్థిరాస్తులు
కొనుగోలు
చేయవచ్చు.
గురువు
గోచారం
సంవత్సరం
మొత్తం
అనుకూలంగా
ఉండదు
కాబట్టి
ఆర్థిక
లావాదేవీలు
పైన
చెప్పిన
సమయాల్లోనే
చేయడం
మంచిది.

English summary

Guru Gocharam will be in the fourth house from April this year.You will have to spend a huge amount of money as you have to pay back your previous debts, not bank loans

Story first published: Tuesday, March 7, 2023, 12:05 [IST]Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *