Feature
oi-Garikapati Rajesh
జ్యోతిష్యం
ప్రకారం
కొన్ని
రాశులవారిపై
ఆంజనేయుడి
అనుగ్రహం
ఉంటుంది.
ఆయన
ఆశీస్సులుంటే
వారికి
జీవితంలో
ఏ
కష్టమూ
రాదు.
వైశాఖ
బహుళ
దశమి
(మే
14)
రోజున
హనుమంతుడు
జన్మించాడు.
చైత్రమాసంలో
హనుమాన్
విజయోత్సవం
వస్తుంది.
వైశాఖ
మాసంలో
వచ్చేది
హనుమాన్
జయంతి.
ఇటువంటి
పవిత్రమైన
రోజున
దేశవ్యాప్తంగా
హనుమాన్
విగ్రహాలతో
భారీగా
ఊరేగింపు
జరుగుతుంది.
ఆంజనేయుణ్ని
ఆరాధించేందుకు
మంగళవారం,
శనివారాలను
ప్రత్యేక
రోజులుగా
పరిగణిస్తారు.
శ్రీరాముడి
భక్తుడిగా,
వానర
దేవుడిగా
అంజనీ
పుత్రుణ్ని
కీర్తిస్తారు.
హనుమాన్
జయంతి
పురస్కరించుకుని
ఆరోజు
చాలామంది
ఉపవాసం
ఉంటారు.
సుందరకాండను
చదువుతారు.
భజరంగబలిని
పూజించి,
ఉపవాసం
పాటించడం
ద్వారా
ఆనందం,
శ్రేయస్సు
సమకూరుతాయని
నమ్మకం.
కష్టాల
నుంచి
విముక్తి
లభిస్తుంది.
ఆంజనేయుణ్ని
నిత్యం
పూజించడం
వల్ల
జీవితంలో
ఎదురయ్యే
అడ్డంకులు
ఆగిపోతాయి.
అన్నీ
సానుకూల
ఫలితాలే
ఉంటాయి.
కుటుంబంలో
ఆనందం
వెల్లివిరుస్తుంది.
కుటుంబ
సభ్యుల
మధ్య
ప్రేమాను
బంధాలు
బలపడతాయి.
ఆంజనేయుడి
అనుగ్రహం
ఎల్లప్పుడూ
ఉండే
కొన్ని
రాశులున్నాయి.
వాటి
వివరాలు
తెలుసుకుందాం.

కుంభ
రాశి
:
ఈ
రాశివారికి
ఎప్పుడూ
ఎప్పుడూ
ఆంజనేయస్వామి
మద్దతు
ఉంటుంది.
వీరు
ఏ
పని
తలపెట్టిన
విజయం
వరిస్తుంది.
వీరికి
ధనలాభాలుంటాయి.
దీనిద్వారా
వారు
ఆర్థికంగా
పురోగతి
చెందుతారు.
కుంభ
రాశివారికి
స్వామి
ఏ
కష్టాన్ని
దరిచేరనీయడు.
వృశ్చిక
రాశి:
ఈ
రాశి
వారికి
హనుమంతుడి
అనుగ్రహం
ఎల్లప్పుడూ
ఉంటుంది.
వీరు
మంగళవారం
స్వామిని
పూజించడం
వల్ల
ఆర్థిక
శ్రేయస్సు
కలుగుతుంది.
ఇంట్లో
ప్రశాంతమైన
వాతావరణం
నెలకొంటుంది.
ప్రతికూల
శక్తి
తొలగిపోయి
సానుకూల
శక్తి
పెంపొందుతుంది.

సింహ
రాశి:
ఆంజనేయుడికి
ఇది
చాలా
ఇష్టమైన
రాశి.
వీరికి
భజరంగబలి
ప్రత్యేక
ఆశీస్సులుంటాయి.
ఏ
పనిచేసినా
స్వామి
దయతో
వారు
విజయం
సాధిస్తారు.
వీరి
కష్టాలను
ఆంజనేయుడే
తొలగిస్తారు.
సంపద,
శ్రేయస్సు
వీరి
సొంతం.
బేసిన్
లడ్డూలను
స్వామికి
నైవేద్యంగా
సమర్పించాలి.
English summary
According to astrology certain zodiac signs are favored by Anjaneya
Story first published: Sunday, May 14, 2023, 12:18 [IST]