PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

క్రిప్టో మాయగాడు..FTX సామ్ బ్యాంక్‌మన్ అరెస్ట్.. అక్రమాల చిట్టా బయటకు..

[ad_1]

ఇటీవలి కాలంలో క్రిప్టో కరెన్సీలు మంచి ఆదరణను పొందాయి. చాలా మంది ఇన్వెస్టర్లు దీనిలో లాభాలు పొందేందుకు ఇప్పటికే అప్పులు చేసి మరీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన FTX ఎక్స్ఛేంజీ చాలా పాపులర్ అయ్యింది. అయితే అది తాజాగా పతనం కావటంతో అనేక మంది ఇన్వెస్టర్ల సొమ్ము గల్లంతయింది. కంపెనీ దివాలా తీయటం వెనుక వాస్తవాలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *