Feature
oi-Garikapati Rajesh
జ్యోతిష్యం
ప్రకారం
గ్రహాలు
మార్పు
చెందడంవల్ల
శుభ,
అశుభ
యోగాలేర్పడతాయి.
దీని
ప్రభావం
సమాజంతోపాటు
వ్యక్తిగత
జీవితాలపై
కూడా
ఉంటుంది.
బృహస్పతి
హన్స్
రాజయోగాన్ని
ఏర్పరిచింది.
దీనివల్ల
ప్రత్యేకంగా
మూడు
రాశులవారికి
కలిసిరానుంది.
అవేంటనేది
తెలుసుకుందాం.
మేష
రాశి
:
ఈ
రాశివారికి
హన్స్
రాజయోగం
చాలా
ఉపయోగంగా
ఉంటుంది.
వీరిలో
ఆత్మవిశ్వాసం
పెరిగి
వ్యక్తిత్త్వం
మెరుగుపడుతుంది.
కెరీర్
లో
కొత్త
అవకాశాలు
అందుబాటులోకి
వస్తాయి.
జీవిత
భాగస్వామి
పురోగతి
ఉంటుంది.
భాగస్వామ్యంతో
పనిని
ప్రారంభించాలనుకునేవారికి
కలిసివస్తుంది.
వ్యాపారంలో
లాభాలనార్జించాలనే
ఆశ
ఉంటుంది.

కర్కాటక
రాశి
:
బృహస్పతి
కార్యక్షేత్రంలో
ఉండటంవల్ల
జీవనోపాధికి
సంబంధించిన
వనరులు
పెరుగుతాయి.
కొత్త
ఉద్యోగం
ప్రారంభించడానికి
కూడా
ఇది
మంచి
సమయం.
ఉద్యోగస్తులకు
కలిసివస్తుంది.
పై
అధికారుల
నుంచి
ప్రశంసలు
లభిస్తాయి.
కెరీర్
లో
కొత్త
అవకాశాలు
తలుపు
తడతాయి.
కొత్త
కొత్త
ఆలోచనల
నుంచి
డబ్బు
సంపాదించడంలో
విజయం
సాధిస్తారు.
శని
ప్రభావంవల్ల
ఆరోగ్యంపట్ల
అప్రమత్తంగా
ఉండాలి.
సింహ
రాశి
:
హన్స్
రాజయోగం
సింహరాశివారికి
అనుకూలంగా
ఉంటుంది.
బృహస్పతి
సింహరాశి
నుంచి
9వ
ఇంట్లో
ఉదయించాడు.
దీనివల్ల
వీరు
అదృష్టాన్ని
పొందుతారు.
ఇదే
సమయంలో
పొదుపై
దృష్టిసారిస్తారు.
వ్యాపారంలో
విదేశీ
వనరుల
నుంచి
ప్రయోజనం
పొందుతారు.
పనికి,
వ్యాపారానికి
సంబంధించి
ప్రయాణాలుంటాయి.
విదేశాల్లో
విద్యనభ్యసించాలనుకునే
విద్యార్థులకు
ఈ
సమయం
అనుకూలంగా
ఉంటుంది.
ఆధ్యాత్మిక
వాతావరణంతో
కనెక్ట్
అవుతారు.
దీనివల్ల
మనసుకు
ప్రశాంతత
లభిస్తుంది.
తండ్రి
నుంచి
పూర్తిస్థాయిలో
మద్దతు
దొరుకుతుంది.
English summary
According to astrology, due to the change of planets, auspicious and inauspicious yogas occur.
Story first published: Tuesday, May 9, 2023, 12:37 [IST]