Feature
oi-Garikapati Rajesh
వేద
జ్యోతిష్యం
ప్రకారం,
శుభకారకుడు
శని
తన
రాశిని
మార్చినప్పుడు
12
రాశుల
జీవితాలు
ప్రభావితమవుతాయి.
శని
చాలా
నెమ్మదిగా
కదులుతుంది.
ఈ
సమయంలో
శని
కుంభరాశిలో
ఉన్నాడు.
2023
జూన్
17వ
తేదీ
రాత్రి
10.48
గంటలకు
కుంభరాశిలోనే
తిరోగమనం
ఉంటుంది.
శని
గ్రహం
తిరోగమన
చలనం
వల్ల
కేంద్ర
త్రికోణ
రాజయోగం
అనే
యోగం
ఏర్పడుతోంది.
అటువంటి
పరిస్థితిలో,
కొన్ని
రాశులవారు
జాగ్రత్తగా
ఉండాల్సి
ఉంటుంది.
మరికొన్ని
రాశులవారు
ప్రత్యేక
ప్రయోజనాలను
పొందుతారు.
త్రికోణ
రాజయోగం
ఏర్పడటం
వల్ల
ఎవరికి
లాభమో
తెలుసుకుందాం.
వృషభ
రాశి:
త్రికోణ
రాజయోగం
ఈ
రాశివారికి
ప్రత్యేకంగా
నిలుస్తుంది.
ఉద్యోగం
కోసం
వెతుకుతున్న
నిరుద్యోగులు
విజయవంతమవుతారు.
అంతేకాకుండా
కొత్త
ఉద్యోగంలో
మంచి
ప్యాకేజీని
పొందుతారు.
వ్యాపారస్తులు
లాభాలు
గడిస్తారు.
పెట్టిన
పెట్టుబడులు
మంచి
ప్రయోజనాన్ని
ఇస్తాయి.

సింహ
రాశి:
ఈ
రాశివారికి
కేంద్ర
త్రికోణ
రాజయోగం
ప్రభావం
సానుకూలంగా
ఉంటుంది.
వ్యాపారంలో
ముఖ్యమైన
నిర్ణయం
తీసుకుంటారు.
దీనివల్ల
భవిష్యత్తులో
లాభాలు
గడిస్తారు.
కొత్త
ఆదాయ
మార్గాలకు
తలుపులు
తెరుచుకుంటాయి.
దీర్ఘకాలిక
వ్యాధుల
నుంచి
ఉపశమనం
లభిస్తుంది.
కుటుంబ
సభ్యుల
కోసం
ఎక్కువ
సమయాన్ని
వెచ్చిస్తారు.
తులా
రాశి:
వృత్తిలో
పురోగతి
ఉంటుంది.
కార్యాలయంలో
మీ
పని
పట్ల
సంతృప్తి
చెందిన
ఉన్నతాధికారులు
మరింత
పెద్ద
బాధ్యతను
అప్పగించవచ్చు.
అన్నిరకాలుగా
అదృష్టం
కలిసివస్తుంది.
English summary
According to Vedic Astrology, the lives of 12 zodiac signs are affected when the benefic Saturn changes its sign.
Story first published: Thursday, May 25, 2023, 17:02 [IST]