Feature
oi-Garikapati Rajesh
భారతదేశ
హిందూ
ధర్మంలో
జ్యోతిష్యానికి
ఎంతో
ప్రాముఖ్యత
ఉంది.
గ్రహాలు
మానవుడి
వ్యక్తిగత
జీవితాన్ని
ఎంతో
ప్రభావితం
చేస్తాయి.
అయితే
ప్రభావితం
చేసే
క్రమంలో
కొన్ని
రాశులవారికి
సానుకూల
పరిణామాలు
ఎదురవుతుండగా,
మరికొన్ని
రాశులవారికి
ప్రతికూల
పరిణామాలు
ఎదురవుతున్నాయి.
ఈనెల
7న
బుధ
గ్రహం
వృషభరాశిలోకి,
15న
సూర్యుడు
మిథున
రాశిలోకి
ప్రవేశిస్తున్నారు.
17వ
తేదీన
శని
కుంభరాశిలో
తిరోగమనం
చేయనున్నాడు.
19వ
తేదీన
బుధుడు
వృషభరాశి
నుంచి
బయటకు
వచ్చి
24న
మిథునంలోకి
ప్రవేశిస్తాడు.
ఒకే
నెలలో
గ్రహాలు
తమ
స్థితిగతులను
మారుస్తుండటం
ప్రతికూలంగా
మారుతోంది.
దీనివల్ల
ఏ
రాశివారికి
ఇక్కట్లు
ఎదురవబోతున్నాయో
పరిశీలిద్దాం.

మిథునరాశి:ఈ
రాశివారికి
పలు
కష్టాలు
కలగబోతున్నాయి.
ప్రయాణం
చేయాల్సి
ఉంటే
మానుకోవడం
మంచిది.
ఆరోగ్యం
విషయంలో
ప్రత్యేక
శ్రద్ధ
తీసుకోవాలి.
నోటిలో
నుంచి
వచ్చే
ప్రతి
మాట
ఆలోచించి
మాట్లాడాలి.
వాటిని
అదుపులో
పెట్టుకుంటేనే
మానసిక
ప్రశాంతత
ఉంటుంది.
కష్టాల
నుంచి
బయటపడేయగలిగింది
ఇదొక్కటే.
కర్కాటక
రాశి:గ్రహాల
సమూహంలో
సంభవిస్తున్న
పెనుమార్పులు
ఈ
రాశివారికి
కష్టాలను
తేబోతున్నాయి.
వ్యాపారంలో
నష్టంతోపాటు
అనేక
నిందలను
కూడా
మోయాల్సి
ఉంటుంది.
ప్రశాంతత
ఉండదు.
జీవిత
భాగస్వామితో
గొడవలు
జరిగే
అవకాశం
ఉంది.
ఇద్దరి
మధ్య
అనుబంధానికి
బీటలు
ఏర్పడే
ప్రమాదం
కనపడుతోంది.
మేషరాశి:మేష
రాశివారు
పలు
ఇక్కట్లను
ఎదుర్కోవాల్సి
ఉంటుంది.
కుటుంబంలో
కలహాలు
రేకెత్తుతాయి.
స్నేహితులతో
వివాదం
నడుస్తుంది.
ఆరోగ్యంపట్ల
ఎక్కువ
శ్రద్ధ
వహించాల్సి
ఉంటుంది.
ఉన్న
ఉద్యోగాన్ని
మార్చకుండా
అక్కడే
చేయడం
మంచిది.
English summary
Astrology is very important in Hinduism of India
Story first published: Monday, June 5, 2023, 12:25 [IST]