PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

దత్త జయంతి అంటే ఏమిటి..దత్తాత్రేయుడిని ఎలా పూజించాలి..?

[ad_1]

Feature

oi-M N Charya

|

Google Oneindia TeluguNews

డా.
ఎం.
ఎన్.
ఆచార్య

ప్రముఖ
అంతర్జాతీయ
జ్యోతిష,
జాతక,
వాస్తు
శాస్త్ర
పండితులు

శ్రీమన్నారాయణ
ఉపాసకులు.
సునంద
రాజన్
జ్యోతిష,
జాతక,
వాస్తు
కేంద్రం.
తార్నాక
-హైదరాబాద్

ఫోన్:
9440611151

జటాధరం
పాండురాంగం
శూలహస్తం
కృపానిధిమ్
సర్వరోగహరం
దేవం
దత్తాత్రేయమహం
భజే

పురాణాల
ప్రకారం
దత్తాత్రేయుడిని
ముక్కోటి
దేవతల
అవతారంగా
భావిస్తారు.
ఈయనకు
ఆరు
చేతులు,
మూడు
తలలు,
శంఖం,
చక్రం,
త్రిశూల
ఆయుధాలు,
తన
వెంట
నాలుగు
శునకాలు,
గోమాత
కూడా
ఉంటాయి.
ఇలా
మూడు
రూపాల
కారణంగా
దత్తాత్రేయుడిని
కలియుగ
ప్రత్యక్ష
దైవంగా
పరిగణిస్తారు.

స్వామి
వారిని
ఆరాధిస్తే
త్రిమూర్తులను
ఆరాధించేనట్టేనని
చాలా
మంది
నమ్ముతారు.
త్రిమూర్తుల
స్వరూపంగా
భావించే

స్వామిని
సన్యాసి
లేదా
బ్రహ్మచారి
అని
పిలుస్తారు.

దత్తాత్రేయడు

బ్రహ్మ,
విష్ణు,
మహేశ్వరుల
అంశలతో
కూడిన
అవతార
మూర్తి.
దత్తాత్రేయని
జన్మదినాన్ని
మార్గశిర
పౌర్ణమి
రోజున
దత్త
జయంతిగా
జరుపుకుంటారు.
ఇది
పవిత్రమైన
రోజుగా
పరిగణించబడుతోంది.
అత్రి
మహాముని,
మహా
పతివ్రత
అనసూయల
సంతానమే
దత్తాత్రేయుడు.
ఈయన
త్రిమూర్తులు
అంటే
బ్రహ్మ,
విష్ణు,
పరమేశ్వరుల
అంశలతో
జన్మించిన
అవతారమూర్తి.
అందునా
దత్తాత్రేయుడు
విష్ణువు
అంశతో,
చంద్రుడు
బ్రహ్మ
అంశతో,
దుర్వాసుడు
శివుని
అంశతో
జన్మించారని
పురాణ
కథనం.

Datta jayanti 2022:Know the history of lord dattatreya

దత్త
జయంతి
రోజున
తెల్లవారు
జామునే
భక్తులు
నదీస్నానం
లేదా
ఏటి
స్నానం
చేస్తారు.
దత్తత్రేయునికి
షోడశోపచారాలతో
పూజ
చేస్తారు.
జప
ధ్యానాలకు

రోజు
ప్రాముఖ్యం
ఇస్తారు.
దత్తాత్రేయుని
యోగమార్గం
అవలంభిస్తామని
సంకల్పించుకుంటారు.
దత్త
చరిత్ర,
గుర
చరిత్ర,
అవధూత
గీత,
జీవన్ముక్త
గీత,
శ్రీపాదవల్లభ
చరిత్ర,
నృసింహసరస్వతి
చరిత్ర,
షిర్డి
సాయిబాబా
చరిత్రం,
శ్రీదత్తదర్శనం
వంటివి
పారాయణ
చేస్తారు.

రోజు
ఉపవాసం
ఉండడం
కూడా
ఆనవాయితీనే.
సాయం
వేళలో
భజనలు
చేస్తారు.
మహబూబ్
నగర్
జిల్లాలోని
కురుపురం,
తూర్పుగోదావరి
జిల్లాలోని
పిఠాపురం
శ్రీపాద
వల్లభ
అవతారానికి
సంబంధించిన
ప్రదేశాలు.
అవధూత
దత్త
పీఠం
వారి
ఆధ్వర్యంలో
కూడా
కొన్ని
దత్తాత్రేయ
ఆలయాలు
ఉన్నాయి
వాటిలో
కూడా
ప్రత్యేక
పూజలు
జరుగుతాయి.

*
సమస్యలు
తీర్చే
దత్తాత్రేయ
మంత్రాలు..

1.
సర్వ
బాధ
నివారణ
మంత్రం.

“నమస్తే
భగవన్
దేవ
దత్తాత్రేయ
జగత్
ప్రభో
సర్వ
భాధా
ప్రశమన౦
కురు
శా౦తి౦
ప్రయచ్ఛమే”

2.
సర్వరోగ
నివారణ
దత్త
మంత్రం.

“నమస్తే
భగవన్
దేవ
దత్తాత్రేయ
జగత్
ప్రభో
సర్వ
రోగ
ప్రశమన౦
కురు
శా౦తి౦
ప్రయచ్ఛమే”

3.
సర్వ
కష్ట
నివారణ
దత్త
మంత్రం.

“అనసూయాత్రి
స౦భూతో
దత్తాత్రేయో
దిగ౦బర:
స్మర్తృగామీ
స్వభక్తానా౦
ఉధ్ధర్తా
భవ
స౦కటాత్

4.దరిద్ర
నివారణ
దత్త
మంత్రం.

“దరిద్ర
విప్రగ్రేహే
య:
శాక౦
భుక్త్వోత్తమ
శ్రియ౦
దదౌ
శ్రీ
దత్త
దేవ:
సదా
దారిద్ర్యాత్
శ్రీ
ప్రదోవతు”

5.సంతాన
భాగ్యం
కోసం
దత్త
మంత్రం.

“దూరీకృత్య
పిశాచార్తి౦
జీవయిత్వా
మృత౦
సుత౦
యో
భూదభీష్టదః
పాతు
సనః
స౦తాన
వృద్ధికృత్”

6.
సౌభాగ్యం
కోసం
దత్త
మంత్రం.

“జీవయామాస
భర్తార౦
మృత౦
సత్యాహి
మృత్యుహా
మృత్యు౦జయః

యోగీ౦ద్రః
సౌభాగ్య౦
మే
ప్రయచ్ఛతు”

7.
అప్పులు
తీరుటకు,
అప్పుగా
ఇచ్చిన
ధనం
తిరిగి
రావడం
కోసం
దత్త
మంత్రం.

“అత్రేరాత్మ
ప్రదానేన
యోముక్తో
భగవాన్
ఋణాత్
దత్తాత్రేయ౦
తమీశాన౦
నమామి
ఋణముక్తయే”

8.
సర్వ
పాప
నివారణ
దత్త
మంత్రం.

అత్రిపుత్రో
మహాతేజా
దత్తాత్రేయో
మహామునిః
తస్య
స్మరణ
మాత్రేన
సర్వ
పాపైః
ప్రముచ్యతే

9.దత్తాత్రేయ
అనుగ్రహ
మంత్రం.

అనసూయాసుత
శ్రీశ
జనపాతక
నాశన
దిగ౦బర
నమో
నిత్య౦
తుభ్య౦
మే
వరదో
భవ

10.
ఉన్నత
విద్య
కోసం
దత్త
మంత్రం.

విద్వత్సుత
మవిద్య౦

అగత౦
లోక
ని౦దిత౦
భిన్న
జిహ్వ౦
బుధ౦
చక్రే
శ్రీ
దత్తః
శరణ౦
మమ

11.
పోగొట్టుకున్న
వస్తువులు,
దొంగలించ
బడ్డ
ధనము
లేక
వస్తువుల
తిరిగి
పొందుటకు..

కార్త
వీర్యార్జునో
నామ
రాజా
బాహు
సహస్రవాన్
తస్య
స్మరణ
మాత్రేన
హృత౦
నష్ట౦చ
లభ్యతే

విధానం:-

మంత్రాలలో
మీ
సమస్యకు
తగట్టు
ఏది
అవసరమో

మంత్రాన్ని
రోజు
108
సార్లు
లేక
సమస్య
తీవ్రత
బట్టి
1008
సార్లు
గాని
రోజూ
ఉదయం
జపం
చేయాలి..
ఇలా
41
దినములు
చేయాలి.

English summary

Today marks Dattatreya Jayanti.He is the incarnation of Lord bramha,vishnu and maheshwara.

Story first published: Wednesday, December 7, 2022, 9:35 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *