Feature
oi-Garikapati Rajesh
బుద్ధికి,
తర్కానికి
ప్రతీక
అయిన
బుధుడు
జ్యోతిష్య
శాస్త్రం
ప్రకారం
వృషభ
రాశిలో
అస్తమించనున్నాడు.
దీనివల్ల
4
రాశులవారికి
తీవ్ర
కష్టాలు
ఎదురవబోతున్నాయి.
ఉద్యోగ,
వ్యాపారాల్లో
నష్టముంటుంది.
అవి
ఏయే
రాశులనేది
తెలుసుకుందాం.
జాతక
కుండలిలో
బుధుడు
బలంగా
ఉంటే
ఆరోగ్యం,
తెలివితేటలు,
సంతృప్తి
లభిస్తాయి.
ఎవరి
జాతక
కుండలిలో
బుధుడు
రాహు
కేతువులు
లేదా
మంగళ
గ్రహంతో
ఉంటాడో
ఆ
రాశులపై
ప్రతికూల
ప్రభావం
పడుతుంది.
బుధుడు
వృషభరాశిలో
అస్తమించడంతో
ఏర్పడే
యుతి
కారణంగా
వీరికి
ఏదీ
కలిసిరాదు.
నష్టాలు
రావడంవల్ల
మానసికంగా
ఇబ్బందులు
పడుతూ
నిద్ర
లేకపోవడంవల్ల
చర్మ
సంబంధిత
వ్యాధులు,
రక్తనాళాల
సమస్యలు
ఎదురవుతాయి.
జూన్
19వ
తేదీన
వృషభరాశిలో
అస్తమించనుండటంతో
ఏయే
రాశులవారు
ఇక్కట్లను
ఎదుర్కొంటారో
తెలుసుకుందాం.

తుల
రాశి
వీరికి
అన్నీ
ప్రతికూల
పరిణామాలే
ఎదురవుతాయి.
ఆర్థిక
ఇబ్బందులు
తప్పవు.
నగదు
విషయాల్లో
ఎంతో
ఆలోచించి
నిర్ణయం
తీసుకోవాల్సి
ఉంటుంది.
ఉద్యోగపరంగా
పదోన్నతి
ఆలస్యమవుతుంది.
అనారోగ్య
సమస్యలు
ఉత్పన్నమవుతాయి.
వీటినుంచి
బయటపడేందుకు
యోగా
ఒక్కటే
వీరికి
ప్రత్యామ్నాయం.
వృషభరాశి
ఆరోగ్యపరంగా
సమస్యలు
ఎదురవుతాయి.
రోగనిరోధక
శక్తి
తగ్గుతుంది.
ఆదాయానికి
మార్గాలు
కనపడవు.
ఫలితంగా
ఆర్థిక
కష్టాలు
ఎదురవుతాయి.
వైవాహిక
జీవితంలో
ఇబ్బందులు
ఎదురవుతాయి.
కంటికి
సంబంధించిన
సమస్యలను
ఎదుర్కొనే
అవకాశం
ఉంది.
ప్రయాణాల్లో
నష్టాలు
ఎదురవడంతోపాటు
చాలా
సందర్భాల్లో
ఎంత
కష్టపడినా
ప్రయోజనం
చేకూరదు.
ఆదాయం
తగ్గి
ఖర్చులు
పెరుగుతాయి.
ఆరోగ్యం
మాత్రం
బాగుంటుంది.
వ్యాపారాల్లో
నష్టం
కలుగుతుంది.
ఎటువైపు
నుంచి
సహాయం
అందే
పరిస్థితి
కనపడదు.
English summary
Mercury, the symbol of intelligence and logic, will set in Taurus as per astrology.
Story first published: Friday, May 26, 2023, 12:31 [IST]