భారత్‍ను విడిచిపోయేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.. ఎందుకంటే..

[ad_1]

భారత్ అమెరికాతో సమానంగా అభివృద్ధి చెందుతోందనప్పటికీ చాలా మంది దేశాన్ని విడిచి వెళ్తున్నారు. భారత్ కంటే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని మరియు జీవన నాణ్యత మెరుగుపడుతుందనే ఆశతో ప్రజలు భారతీయ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాలలో పౌరసత్వాన్ని పొందుతున్నారు.కొన్నేళ్ల క్రితం వేలల్లో ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు 2 లక్షలకు చేరుకుంది. ఇది భారత వృద్ధిపై ప్రభావం చూపుతుందనడంలో అతిశయోక్తి లేదు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *