మన జీర్ణశక్తి బాగుంటే బాడీ, మైండ్ రెండు కూడా బావుంటాయి. అయితే, చాలా మందికి జీర్ణ శక్తి సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, నిద్రలేమి ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. అందుకోసం ఏవో మెడిసిన్స్ వాడి డబ్బులు, టైమ్ వేస్ట్ చేసుకోవడం కంటే చక్కగా ఇంట్లోనే తయారైన డ్రింక్స్‌తో సమస్య చాలా వరకూ తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మరి ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకోండి.
Source link
