money laundering: భారత్ లో రాజకీయాలు మనీ చుట్టూ తిరుగుతాయి అన్న విషయం తెలిసిందే. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నగదు, మద్యం ఏరులై పారాల్సిందే. ఏకంగా పార్లమెంట్లోనూ నోట్ల కట్టలు గుంపగుత్తగా కుమ్మరించడమూ విధితమే. ప్రజాస్వామ్యాన్ని సైతం అపహాస్యం చేసే విధంగా మన పాలకులు ప్రవర్తించిన తీరును అంత త్వరగా మర్చిపోలేము. ఆయా నేతలు, పార్టీలకు వస్తున్న
Source link
