PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

రూ.2 తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధరలు ఇవి

[ad_1]

Petrol Diesel Price 15 March 2024: రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్‌ దాడులతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గరిష్ట స్థాయిలో కదులుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ $85 మార్క్‌ను దాటింది. ప్రస్తుతం, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.14 డాలర్లు తగ్గి 81.12 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.18 డాలర్లు తగ్గి 85.24 డాలర్ల వద్ద ఉంది. 

మన దేశంలో ఈ రోజు నుంచి చమురు ధరలు తగ్గాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఊరట కలిగించింది. పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు దాదాపు రూ.2 చొప్పున తగ్గించింది. కొత్త ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు (Petrol-Diesel Rates Today In Telugu States):

తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)
హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 107.41 —- నిన్నటి ధర ₹ 109.66
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 106.99 —- నిన్నటి ధర ₹ 109.28 
వరంగల్ రూరల్ జిల్లాలో (Petrol Price in Warangal Rural) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 107.06 —- నిన్నటి ధర ₹ 109.10 
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.11 —- నిన్నటి ధర ₹ 111.73 
నల్లగొండలో (Petrol Price in Nalgonda) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 107.54 —- నిన్నటి ధర ₹ 109.80 
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 107.22 —- నిన్నటి ధర ₹ 109.77 
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.66 —- నిన్నటి ధర ₹ 111.90 

తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)
హైదరాబాద్‌లో (Diesel Price in Hyderabad) లీటరు డీజిల్ నేటి ధర ₹ 95.65 —- నిన్నటి ధర ₹ 97.82
వరంగల్‌లో (Diesel Price in Warangal) లీటరు డీజిల్ నేటి ధర ₹ 95.25 —- నిన్నటి ధర ₹ 97.46 
వరంగల్ రూరల్ జిల్లాలో (Diesel Price in Warangal Rural) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 95.32 —- నిన్నటి ధర ₹ 97.29 
నిజామాబాద్‌లో (Diesel Price in Nizamabad) లీటరు డీజిల్ నేటి ధర ₹ 97.23 —- నిన్నటి ధర ₹ 99.75 
నల్లగొండలో (Diesel Price in Nalgonda) డీజిల్‌ నేటి ధర ₹ 95.76 —- నిన్నటి ధర ₹ 97.93 
కరీంగనర్‌లో (Diesel Price in Karimnagar‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 95.46 —- నిన్నటి ధర ₹ 97.91 
ఆదిలాబాద్‌లో (Diesel Price in Adilabad‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.74 —- నిన్నటి ధర ₹ 99.90 

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)
విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.31 —- నిన్నటి ధర ₹ 111.76 
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.31 —- నిన్నటి ధర ₹ 111.76 
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 108.29 —- నిన్నటి ధర ₹ 110.58 
తిరుపతిలో (Petrol Price in Tirupati) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 108.98 —- నిన్నటి ధర ₹ 111.96
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు  నేటి ధర ₹ 109.85 —- నిన్నటి ధర ₹ 112.03
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 108.98 —- నిన్నటి ధర ₹ 110.85
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.62 —- నిన్నటి ధర ₹ 111.86

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ ధరలు (Diesel Price in Andhra Pradesh)
విజయవాడలో (Diesel Price in Vijayawada) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.17 —- నిన్నటి ధర ₹ 99.51
గుంటూరులో (Diesel Price in Guntur) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.17 —- నిన్నటి ధర ₹ 99.51
విశాఖపట్నంలో (Diesel Price in Visakhapatnam) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 96.17 —- నిన్నటి ధర 98.36
తిరుపతిలో (Diesel Price in Tirupati) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 96.81 —- నిన్నటి ధర ₹ 99.64
కర్నూలులో (Diesel Price in Kurnool) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.67 —- నిన్నటి ధర ₹ 99.76
రాజమహేంద్రవరంలో (Diesel Price in Rajamahendravaram‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 96.85 —- నిన్నటి ధర ₹ 98.64
అనంతపురంలో (Diesel Price in Anantapur) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.44 —- నిన్నటి ధర ₹ 99.60

మరో ఆసక్తికర కథనం: పెట్రో, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం – ఎన్నికల ముందు సామాన్యులకు ఊరట!

మరిన్ని చూడండి

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *