Feature
oi-Garikapati Rajesh
జ్యోతిష్య
శాస్త్రం
ప్రకారం
మేష
రాశివారికి
ఈ
నెలాఖరులో
లక్ష్మీనారాయణ
యోగం
ఏర్పడబోతోంది.
ఇది
పలు
రాశుల
వారి
జీవితాల్లో
ఏవిధంగా
వెలుగులు
నింపుతుందో
ఇక్కడ
తెలుసుకుందాం.
జ్యోతిష్య
శాస్త్రంలో
గ్రహాల
కలయిక
లో
రాశిపరివర్తనంతో
పాటు
గ్రహాల
సంయోగానికి
కూడా
విశేష
ప్రాధాన్యం
ఉంటుంది.
రెండు
గ్రహాలు
కలిసినప్పుడు
వాటి
గుణాల
ఆధారంగా
అన్ని
రాశులవారిపై
ఆ
కలయిక
ప్రభావం
ఉంటుంది.
వేద
పంచాంగం
ప్రకారం..
మేషరాశిలో
బుధ-శుక్రుల
సంయోగం
ఏర్పడబోతోంది.
మార్చి
12న
శుక్రగ్రహం
మేష
రాశిలోకి
ప్రవేశించింది.
ఆ
తర్వాత
మార్చి
31న
ఇదే
మేష
రాశిలోకి
బుధుడు
కూడా
ప్రవేశిస్తాడు.
బుధుడు
తెలివితేటలను,
శుక్రుడు
సంపద,
ఐశ్వర్యాన్ని
ఇస్తారు.
ఈ
రెండు
గ్రహాల
కలయిక
వల్ల
లక్ష్మీనారాయణ
యోగం
ఏర్పడబోతోంది.
ఈ
యోగం
ఏర్పడటంవల్ల
ఈ
ప్రభావం
అన్ని
రాశులపైనా
ఉండటంతోపాటు
ముఖ్యంగా
మూడు
రాశుల
వారికి
ఊహించని
విధంగా
ప్రయోజనాలను
తీసుకొస్తుంది.
అవేంటో
ఇప్పుడు
తెలుసుకుందాం..

Gemini
(మిథునం):
మీ
ఆదాయ
వనరులు
బాగా
పెరుగుతాయి.
ఉద్యోగం
చేస్తున్నట్లయితే…
ప్రమోషన్
రావడానికి
అవకాశం
ఉంది.
వేతనం
పెరుగుతుంది.
పెట్టుబడికి
ఇది
మంచి
సమయం.
వ్యాపార
విస్తరణకు
అవకాశాలెక్కువగా
ఉన్నాయి.
స్టాక్
మార్కెట్‌లో
పెట్టుబడులు
పెట్టేవారికి
లాభాలు
వస్తాయి.

cancer(కర్కాటకం):
కార్యాలయాల్లో
మీరు
తలపెట్టే
పనులు
విజయవంతమవడంతోపాటు
వ్యాపారాన్ని
విస్తరించడం
వల్ల
ఎక్కువగా
లాభాలుంటాయి.
కొత్త
ఉద్యోగ
ప్రతిపాదనలు
రావడంతోపాటు
ఈ
సమయం
పెట్టుబడికి
అన్ని
విధాలా
అనుకూలంగా
ఉంది.
శని
స్థానం
వల్ల
ఆరోగ్యంపై
జాగ్రత్త
వహించాలి.

Leo
(సింహ):
సింహ
రాశి
వారికి
అదృష్టం
ఉంటుంది.
చాలా
కాలం
నుంచి
నాన్చుతూ
ఉన్న
సమస్యలన్నింటికీ
పరిష్కారం
లభిస్తుంది.
పెండింగ్‌లో
ఉన్న
పనులు
పూర్తికావడంతోపాటు
ఇంట్లో
శుభకార్యాలు
జరుగుతాయి.
ఆర్థిక
పరిస్థితి
మెరుగుపడటమే
కాకుండా
విదేశాల్లో
చదువుకోవాలనే
కోరిక
నెరవేరుతుంది.
కుటుంబ
సభ్యులతో
ఆహ్లాదంగా,
ఆనందంగా
గడుపుతారు.
English summary
According to astrology, Lakshminarayana Yoga is going to be formed at the end of this month for Aries.
Story first published: Sunday, March 19, 2023, 10:15 [IST]