Feature
oi-Garikapati Rajesh
ప్రస్తుతం
మేష
రాశిలో
సంచరిస్తున్న
రవి
గ్రహం
16వ
తేదీ(మంగళవారం)
నుంచి
వృషభ
రాశిలో
సంచరించనుంది.
రవి
రాశి
మారటం
వల్ల
ప్రతి
ఒక్కరి
జీవితంలో
కచ్చితంగా
మార్పు
చోటు
చేసుకుంటుంది.
గ్రహాలకు
రాజు
అయినటువంటి
రవి
గ్రహం
వృషభ
రాశి
నెలరోజులు
ఉంటాడు.
ఏ
రాశివారికి
ఏవిధంగా
ఫలితం
ఉంటుందో
తెలుసుకుందాం.
మేష
రాశి:ఆర్థిక,
కుటుంబ
సమస్యలకు
పరిష్కారం
లభిస్తుంది.
ఈ
రాశివారికి
డబ్బుల
పరంగా
ఏమైనా
సమస్యలుంటే
వాటంతటవే
పరిష్కారమవుతాయి.
కుటుంబంలో
కలతలున్నా,
ఏవైనా
శుభకార్యాలు
జరగవల్సి
ఉన్నా
అవన్నీ
ఒక
కొలిక్కి
వస్తాయి.
బంధువుల్లోను,
కుటుంబంలోను
మాటకు
విలువ
పెరుగుతుంది.
మాట
చెల్లుబాటు
అవుతుంది.

వృషభ
రాశి:రవి
ఈ
రాశిలోనే
సంచరించడంవల్ల
అనారోగ్యాలు
తగ్గుముఖం
పడతాయి.
తల్లిదండ్రులతో
సామరస్యంగా
వ్యవహరిస్తారు.
ఉద్యోగంలో
స్థిరత్వం
నెలకొంటుంది.
కుటుంబ
పరంగా
సుఖసంతోషాలు
అభివృద్ధి
చెందుతాయి.
ప్రధానమైన
రెండు
వ్యక్తిగత
సమస్యలకు
పరిష్కారం
దొరుకుతుంది.
సామాజిక
హోదా
పెరుగుతుంది.
కుటుంబ
సభ్యుల
మధ్య
సుఖ
సంతోషాలు
వెల్లివిరుస్తాయి.
మిథున
రాశి:ఈ
రాశివారికి
ప్రయాణాలవల్ల
ధనలాభం
ఉంటుంది.
ఆస్తి
విషయాల్లో
తోబుట్టువుల
నుంచి
సమస్యలను
ఎదుర్కోవాల్సి
వస్తుంది.
పరిచయాలు
కొత్తవి
ఏర్పడతాయి.
వీటివల్ల
భవిష్యత్తులో
లాభం
కలుగుతుంది.
దూర
ప్రాంతాల
నుంచి
శుభవార్తలు
వింటారు.
గతంలో
రాదు
అనుకొని
వదిలేసిన
డబ్బులు
ఇప్పుడు
చేతికందే
సూచనలు
కనపడుతున్నాయి.
శుభకార్యాల
మీద
ఎక్కువగా
ఖర్చవుతుంది.
కర్కాటక
రాశి:ఈ
రాశివారికి
ఊహించని
రీతిలో
వ్యక్తిగత
సమస్యలు,
కుటుంబ
సమస్యలు
పరిష్కారమవుతాయి.
ఉద్యోగంలో
పురోగతిఉంటుంది.
మంచి
కంపెనీల్లో
నిరుద్యోగులు
స్థిరపడతారు.
ప్రధానమైన
ఆర్థిక
సమస్యల
నుంచి
విముక్తి
లభిస్తుంది.
ఆదాయం
కూడా
పెరుగుతుంది.
సమాజంలో
పలుకుబడి
కలిగిన
వ్యక్తులతో
పరిచయాలు
ఏర్పడతాయి.
సామాజిక
సేవలో
పాల్గొంటారు.
శుభ
పరిణామాలు
చోటుచేసుకుంటాయి.
అర్ధాష్టమ
శని
ప్రభావం
తగ్గుతుంది.
సింహ
రాశి:ఉద్యోగులకు
సానుకూలంగా
మార్పులు
జరుగుతాయి.
స్థిరత్వం
లభిస్తుంది.
ఆశించిన
కంపెనీల్లోనే
ఉద్యోగాలు
పొందుతారు.
మంచి
మార్పు
కోరుకుంటున్నవారికి
వారు
ఆశించేది
లభిస్తుంది.
ఆస్తులకు
సంబంధించిన
వివాదాలు
పరిష్కారమవుతాయి.
ఆరోగ్యం
మెరుగుపడుతుంది.
కన్యా
రాశి:దూర
ప్రాంతంలో
ఉద్యోగం
లభిస్తుంది.
విదేశీ
ప్రయాణానికి
సానుకూలత
ఉంది.
వీసా
సమస్యలుంటే
అవి
పరిష్కారమవుతాయి.
తండ్రి
నుంచి
ఆర్థికంగా
సహాయ
సహకారాలందుతాయి.
ఆకస్మిక
ధనలాభానికి
అవకాశం
ఉంది.
కుటుంబంలో
శుభకార్యాలు
జరుగుతాయి.
ఆరోగ్య
సంబంధంగా
ఆహార
విహారాల్లో
జాగ్రత్తలు
పాటించడం
మంచిది.
English summary
The planet Ravi, which is currently transiting in the sign of Aries, will be transiting in the sign of Taurus from the 16th (Tuesday).
Story first published: Tuesday, May 16, 2023, 13:10 [IST]