Feature
oi-Garikapati Rajesh
శుక్ర
గ్రహం
అత్యంత
కీలకమైన
గ్రహం.
దీని
రాశి
పరివర్తనంతో
కొన్ని
రాశులవారికి
అద్భుతమైన
ఫలితాలను
ఇవ్వబోతున్నాడు.
ముఖ్యంగా
విదేశాల్లో
అవకాశాల
కోసం
ఎదురుచూసేవారికి
శుభవార్త
వస్తుంది.
వారికి
అక్కడ
కొలువులు
లభించబోతున్నాయి.
మే
2వ
తేదీ
మధ్యాహ్నం
2.33
గంటలకు
శుక్రుడు
మిథున
రాశిలో
ప్రవేశించనున్నాడు.
నెలరోజులు
అదే
రాశిలో
ఉంటాడు.
మే
30వ
తేదీ
సాయంత్రం
7.40
గంటలకు
మిథున
రాశి
నుంచి
కర్కాటక
రాశిలోకి
మారిపోతుంది.
ప్రకటనల
కోసం
భారీగా
ఖర్చు
చేయాలి:ఈ
రాశి
పరివర్తనం
ఊహించని
లాభాలను
కలిగించబోతోంది.
కొందరికి
మిశ్రమ
ఫలితాలుంటాయి.
మరి
కొంతమందికి
ప్రతికూలత
ఉంటుంది.
ఉద్యోగం
కోసం
నిరీక్షిస్తున్నవాళ్లు
తీవ్రంగా
చెమటోడ్చాల్సి
ఉంటుంది.
కొన్ని
పనులు
పూర్తయితే
మరికొన్ని
పనులు
అలాగే
నిలిచిపోతాయి.
సాంకేతిక
రంగంలో
విదేశీ
కొలువు
కోసం
ఎదురుచూసేవారి
కల
నెరవేరుతుంది.
వ్యాపారులు
తమ
బ్రాండ్
ను
ప్రమోట్
చేయడానికి
ఎక్కువ
ఖర్చు
చేయాల్సి
వస్తుంది.
భారీగా
ప్రకటనలివ్వడం
చేయాలి.
మరోవైపు
సోషల్
మీడియాను
కూడా
విస్త్రతంగా
ఉపయోగించుకోవాలి.

అనాలోచితంగా
పెట్టుబడులు
వద్దు:షేర్
మార్కెట్
లో
పెట్టుబడులు
పెట్టేవారు
అప్రమత్తంగా
ఉండాలి.
అనాలోచితంగా
పెట్టుబడులు
పెట్టకూడదు.
పొదుపుపై
దృష్టి
సారించాలి.
విద్యార్థులకు
అలసత్వం
మంచిది
కాదు.
వ్యాయామాలు
చేయాలి.
శుక్రుడిలా
కష్టపడితే
వజ్రంలా
మారిపోతారు.
కర్కాటక
రాశివారికి
శుక్రుడి
రాశి
పరివర్తనంతో
ఖర్చులు
పెరుగుతాయి.
దూర
ప్రయాణాలు
చేయడంతోపాటు
వచ్చిన
ఆదాయం
ఖర్చులకే
సరిపోతుంది.
విదేశీ
యానం
ఉంది.
ఆర్థికంగా
పలు
జాగ్రత్తలు
తీసుకోవాల్సి
ఉంటుంది.
ఇంట్లోకొ
కొత్త
ఫర్నిచర్
కొనుగోలు
చేస్తారు.
కర్కాటక
రాశివారు
ఈ
నెల
మొత్తం
ఖర్చులు
చేస్తారు.
ఆహారపు
అలవాట్లపై
దృష్టిపెట్టాలి.
కంటికి
సంబంధించి
లేదంటే
యూరిన్
ఇన్
ఫెక్షన్
సమస్యగా
మారతాయి.
వైద్యుణ్ని
సంప్రదించడం
ఉత్తమం.
English summary
Venus is the most important planet.It is going to give excellent results to certain zodiac signs with its transit.
Story first published: Monday, May 1, 2023, 10:25 [IST]