PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఒక్కో షేర్ రేటు లక్ష.. MRF రూ.1.50 లక్షలకు చేరుకుంటుందా..? దీపావళి నాటికి

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


MRF
Share:

దేశంలోని
ప్రఖ్యాత
రబ్బరు
టైర్ల
తయారీ
సంస్థ
ఎమ్ఆర్ఎఫ్
షేర్ల
ధర
ఆరంకెల
మార్కును
తాకింది.
దేశంలో
ఇలాంటి
రికార్డులను
సృష్టించిన
ఏకైక
షేరుగా
ఇది
నిలిచింది.
ఒక్కో
షేరు
ధర
లక్షా
అంటూ
వినగానే
చాలా
మంది
ప్రస్తుతం
ఆశ్చర్యానికి
గురవుతున్నారు.

గడచిన
కొన్ని
నెలలుగా
నిరంతరం
పెరుగుతున్న
ఎమ్ఆర్ఎఫ్
కంపెనీల
షేర్లు
విస్తృత
మార్కెట్
సూచీల
కంటే
మంచి
పనితీరును
కనబరిచినట్లు
ఇన్‌క్రెడ్
ఈక్విటీలకు
చెందిన
గౌరవ్
బిస్సా
తెలిపారు.
రానున్న
కాలంలో
షేర్
ధర
రూ.1.47
లక్షల
మార్కును
చేరుకునే
అవకాశం
ఉందని
నిపుణులు
అంచనా
వేస్తున్నారు.
సమీప
భవిష్యత్తులో
స్టాక్
ధర
రూ.1.10-1.15
లక్షల
పరిధిలో
ట్రేడ్
అవ్వొచ్చని
వారు
చెబుతున్నారు.
ఇదే
క్రమంలో
రూ.95-96
వేల
మధ్య
స్టాక్‌కు
బలమైన
మద్దతు
కనిపిస్తోందని
వారు
చెబుతున్నారు.

ఒక్కో షేర్ రేటు లక్ష.. MRF రూ.1.50 లక్షలకు చేరుకుంటుందా..? ద

స్టాక్
లక్ష
మార్కును
పైబడి
ఉంటే
బుల్లిష్
ఫ్లాగ్
బ్రేక్‌అవుట్‌ని
నిర్ధారిస్తుందని
గౌరవ్
బిస్సా
తెలిపారు.
ఇది
స్టాక్
ను
రూ.1,15,000
స్థాయిల
వైపు
నడుపుతుందని
అంచనా
వేశారు.
క్లాసికల్
ఫ్లాగ్
ఫార్మేషన్
అని
పిలువబడే
బ్రేక్‌అవుట్
ప్యాటర్న్‌ను
గమనించవచ్చని
స్వస్తిక్
ఇన్వెస్ట్‌మార్ట్‌కి
చెందిన
సంతోష్
మీనా
అభిప్రాయపడ్డారు.
ఆయన
అంచనాల
ప్రకారం
షేర్
ధర
రానున్న
కాలంలో
దాదాపు
రూ.1.10
లక్షల
రేటును
చేరుకునే
అవకాశం
ఉంది.
అయితే

క్రమంలో
స్టాక్
తాత్కాలిక
పుల్‌బ్యాక్
లను
నమోదు
చేయవచ్చని
తెలుస్తోంది.

ఇదే
క్రమంలో
స్టాక్‌కు
రూ.95,000
స్థాయికి
సమీపంలో
బలమైన
మద్దతు
ఉందని
GCL
బ్రోకింగ్
రీసెర్చ్
అనలిస్ట్
వైభవ్
కౌశిక్
తెలిపారు.
అలాగే
MRF
స్టాక్
ధర
రూ.95,000
కంటే
ఎక్కువ
ట్రేడింగ్
చేసినట్లయితే..
దీపావళి
నాటికి
కంపెనీ
షేర్లు
రూ.1,25,000
మార్కుకు
చేరుకోవచ్చని
తెలిపారు.
మెుత్తానికి
బ్రోకరేజ్
సంస్థలు

కంపెనీ
షేర్లపై
బులిష్
వ్యూ
కలిగి
ఉన్నారు.

Note:
పైన
అందించిన
వివరాలు
కేవలం
అవగాహన
కోసం
మాత్రమే.
అయితే
వీటి
ఆధారంగా
ఎలాంటి
ట్రేడింగ్
నిర్ణయాలు
తీసుకోకండి.
స్టాక్
మార్కెట్
పెట్టుబడులు
నష్టాలతో
కూడుకున్నవి.
పెట్టుబడి
నిర్ణయాలు
తీసుకునే
ముందు
తప్పనిసరిగా
మీ
ఆర్థిక
సలహాదారుడిని
సంప్రదించండి.

English summary

Brokerages expect MRF stock may reach upto 1.50 lakh per piece, know details

Brokerages expect MRF stock may reach upto 1.50 lakh per piece, know details

Story first published: Tuesday, June 13, 2023, 13:05 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *