కాకి ఇంటిముందు అరవడం దేనికి సంకేతం? గ్రంథాలేం చెబుతున్నాయి?

[ad_1]

కాకులకు మన జీవితంలో జరిగే మంచి, చెడు సంఘటనలను అంచనా వేయగల సామర్థ్యం ఉందని పూర్వీకులు చెబుతారు.

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

కాకిని
సంస్కృతంలో
వాయసం
అని
పిలుస్తారు.
భారతీయ
పురాణాలలో
విశేష
ప్రాధాన్యం
ఉంది.
వాటి
ప్రకారం
కాకి
శని
దేవుని
వాహనంగా
ఉంది.

కారణంగానే
దీనికి
పూజలు
కూడా
చేస్తారు.
ఇంటి
ఎదుట
కాకి
అరిస్తే
బంధువులొస్తున్నారని,
చుట్టాలొస్తున్నారని
మన
పూర్వీకులు
చెబుతుంటారు.
ఇంటి
పై
కప్పుపై
కాకి
అరవడం
దేనికి
సంకేతం,
అసలు
కాకుల
గురించి
గ్రంథాలేం
చెబుతున్నాయో
తెలుసుకుందాం.

ఒకవైపు
చాలా
కాకులు
కూర్చోవడం
చూస్తే
మున్ముందు
ప్రమాదం
పొంచి
ఉంటుందని,
మీరు
పెద్ద
విపత్తును
ఎదుర్కోబోతున్నారనే
అర్థం
వస్తుంది.
ఇంటి
పై
కప్పుపై
కాకులు
అరుస్తుంటే

కుటుంబానికి
గడ్డుకాలం
రాబోతోందని,
కాకులు
మరణవార్తను
కూడా
తెస్తాయని
మన
పూర్వీకులు
చెబుతుంటారు.
కాకులకు
ప్రజల
జీవితంలో
జరిగే
మంచి,
చెడు
సంఘటనలను
అంచనా
వేయగల
సామర్థ్యం
ఉందంటారు.

What does crow crowing in front of the house signify?

కాకి
ఎగురుతూ
ఉన్న
సమయంలో
ఒక
వ్యక్తిపై
రెట్ట
వేస్తే
అది
చెడుకు
సంకేతంగా
భావిస్తారు.
తీవ్రమైన
అనారోగ్య
సమస్యలతో
బాధపడుతున్నారని,
ఆర్థిక
నష్టాలను
ఎదుర్కోవల్సి
ఉంటుందనే
అర్థం
వస్తుంది.

కాకి
ఎగురుతున్నప్పుడు
ఒక
వ్యక్తి
శరీర
భాగాన్ని
తాకడం
చాలా
శుభ
సంకేతంగా
పరిగణిస్తారు.
త్వరలో
మీకు
డబ్బు
రాబోతోందని
అర్థం.
అయితే
కాకి
ఎగురుతూ
తలకు
తగిలితే..
జాగ్రత్తగా
ఉండాలని,
శరీరం
తీవ్రంగా
క్షీణిస్తుందని,
ఆర్థిక
కష్టాలెదురవుతాయని
తేలుతోంది.
దీనివల్ల
మనిషి
ఆయుష్షు
తగ్గిపోతుంది.

ఎక్కడికైనా
వెళుతున్నప్పుడు
కాకి
కుండలోని
నీళ్లు
తాగడం
చూస్తే..
త్వరలో
డబ్బే
డబ్బు
వస్తుంది.
అలాగే
కాకి
తన
ముక్కులో
ఆహారంతో
ఎగురుతున్నట్లు
చూడటం
కూడా
శుభసూచకంగా
పరిగణిస్తారు.
మధ్యాహ్న
సమయంలో
ఉత్తరం
లేదా
తూర్పున
కాకులు
అరుపులు
వినడం
శుభప్రదం.

కాకి
ఇంటి
దగ్గరికి
వచ్చి
ఆరిస్తే

రోజు
మీ
ఇంటికి
చుట్టాలు
వచ్చే
అవకాశం
ఉందని
చెబుతుంటారు.
తెల్లవారుజామునే
ఇంటి
పై
కప్పుపై
ఉన్న
కాకులకు
ఆహారం
వేసి
వారి
దోషాలు
పోగొట్టుకుంటారు
కొంతమంది.

విష్ణు
పురాణం
ప్రకారం
కాకిని
పూర్వీకుల
చిహ్నంగా
భావిస్తారు.
పితృ
పక్షంలో
కాకిని
చూడటం
చాలా
ప్రత్యేకమైనదిగా,

సమయంలో
ఎంతో
భక్తితో
కాకులకు
ఆహారం
అందజేయడానికి
కూడా
ఇదే
కారణమవుతోంది.
కాకి
ద్వారానే
పూర్వీకులు
తమ
రాకను
సూచిస్తారని
చాలామంది
భావిస్తారు.

English summary

Kaki is called Vayasam in Sanskrit.It has special importance in Indian mythology

Story first published: Thursday, March 16, 2023, 14:47 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *