డబ్బును పెంచే స్టాక్స్ కోసం మీరు వెతకడం ఎందుకు?, టాప్‌ బ్రోకరేజ్‌ల బెస్ట్‌ సిఫార్సులు ఇవిగో!

[ad_1]

Stocks for 2023: స్టాక్‌ మార్కెట్లకు 2023 సంవత్సరం కాస్త గందరగోళంగా కనిపిస్తున్నా, డబ్బును పెంచే స్టాక్స్‌ మాత్రం కొదవలేదని మార్కెట్‌ పండితులు చెబుతున్నారు. మంచి స్టాక్స్‌ను ఎంచుకుంటే డబ్బులు సంపాదించవచ్చన్నది వాళ్ల సూచన. ఈ నేపథ్యంలో… 2023 కోసం టాప్‌-5 బ్రోకింగ్‌ కంపెనీలు సూచిస్తున్న టాప్‌ స్టాక్స్‌ ఇవి:

బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ (HDFC Securities)

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (INDIAN OIL CORPORATION – IOCL)
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 76.5 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 100

భారత్‌ ఫోర్జ్‌ (BHARAT FORGE) 
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 879.5 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 928

live reels News Reels

పీఎన్‌సీ ఇన్‌ఫ్రా టెక్‌ (PNC INFRATECH)
 లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 287.8 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 410

బ్రోకరేజ్‌ సంస్థ: ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ (IIFL Securities)

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (STATE BANK OF INDIA -SBI) 
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 613.2 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 750

ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTIMINDTREE) 
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 4,364 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 5,450

రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ (RATEGAIN TRAVEL)
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 284.6 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 405

బ్రోకరేజ్‌ సంస్థ: జేఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (JM Financial Services)

ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI BANK)
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 890.9 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 1,100

అక్జో నోబుల్‌ (AKZO NOBLE‌)
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 2,219.6 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 3,200

సఫైర్‌ ఫుడ్స్‌ (SAPPHIRE FOODS) 
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 1,333.2 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 1,750

బ్రోకరేజ్‌ సంస్థ: కోటక్‌ సెక్యూరిటీస్‌ (Kotak Securities)

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (STATE BANK OF INDIA – SBI)
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 613.2 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 720

శ్రీరామ్‌ ఫైనాన్స్‌ (SHRIRAM FINANCE) 
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 1,379.8 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 1,675

ఎన్‌ఎండీసీ (NMDC) 
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 123.1 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 130

బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌ (Motilal Oswal Fin)

యాక్సిస్‌ బ్యాంక్‌ (AXIS BANK) 
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 933.8 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 1,050

జూబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌ (JUBILANT FOODWORKS)
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 510.9 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 740

ఏంజెల్‌ వన్‌ (ANGEL ONE) 
లాస్ట్‌ ట్రేడింగ్‌ ప్రైస్‌: రూ. 1311.5 
బ్రోకరేజ్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర: రూ. 2,200

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *