పాలలో ఈ పొడి కలిపి తాగితే షుగర్‌ ఉన్నవారికి మంచిదట..

[ad_1]

ఎముకలు బలంగా మారాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, కొన్ని కారణాల వల్ల ఎముకల్లో నొప్పి, బలహీనత ఉంటుంది. దీంతో ఎముకలు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. శరీరంలోని ప్రతి భాగానికి కూడా ఎముకలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా, వెన్నెముక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ ఎముక శరీరానికి బ్యాలెన్సింగ్‌‌ని ఇస్తుంది.

​ఎముకల బలానికి..

​ఎముకల బలానికి..

పిల్లలు, వృద్ధులకి ఎముకల బలాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ వెన్నెముక, ఇతర ఎముకల్ని బలంగా చేయడానికి పాలతో పాటు అవిసె గింజలను తీసుకోవాలి.

ఎముకల బలానికి అవిసె గింజలు చాలా మేలు చేస్తాయి. అవిసె గింజలు కొవ్వుని కరిగించడానికి మంచివి. అయితే, వీటిని తీసుకోవడం ఎముకలు కూడా బలంగా మారతాయని మీలో ఎంతమందికి తెలుసు.
Also Read : వర్కౌట్ చేసేటప్పుడు ఈ 6 లక్షణాలు కనిపిస్తే గుండె సమస్యలు ఉన్నట్లే..

షుగర్ పేషెంట్స్ డైట్..

షుగర్‌ పేషెంట్స్‌ ఎలాంటి డైట్‌ తీసుకోవాలి..?

​పాలతో కలిపి తీసుకోవడం..

​పాలతో కలిపి తీసుకోవడం..

అవిసె గింజలను పాలతో కలిపి తీసుకుంటే ఎముకలకి చాలా మంచిది. ఇది ఎముకలకి అవసరమైన బలాన్ని, పోషణని అందిస్తుంది.

పబ్‌మెడ్ సెంట్రల్‌లో పబ్లిష్ అయిన పరిశోధన ప్రకారం, అవిసె గింజలు తీసుకుంటే ఎముకల పెరుగుదలకి తోడ్పడతాయి. పెద్దలు వారి బలాన్ని కాపాడుకోవడానికి సాయపడతాయి. అవిసెలని లడ్డూల్లా చేసి తినొచ్చు.

​పాలతో కలిపి తీసుకోవడం..

​పాలతో కలిపి తీసుకోవడం..

అవిసె గింజలను పాలతో కలిపి తీసుకుంటే ఎముకలకి చాలా మంచిది. ఇది ఎముకలకి అవసరమైన బలాన్ని, పోషణని అందిస్తుంది.

పబ్‌మెడ్ సెంట్రల్‌లో పబ్లిష్ అయిన పరిశోధన ప్రకారం, అవిసె గింజలు తీసుకుంటే ఎముకల పెరుగుదలకి తోడ్పడతాయి. పెద్దలు వారి బలాన్ని కాపాడుకోవడానికి సాయపడతాయి. అవిసెలని లడ్డూల్లా చేసి తినొచ్చు.

​పాలు, అవిసె గింజల్లోని పోషకాలు..

​పాలు, అవిసె గింజల్లోని పోషకాలు..

పాలు, అవిసె గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. రెండు ఆహారాల్లోనూ కాల్షియం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, చక్కెర, కొవ్వుకి మూలాలు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఫైబర్, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, విటమిన్ బి12, విటమిన్ డి మొదలైనవి అందుతాయి.
Also Read : ఉల్లిపాయ ఎక్కువగా తింటే ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుందా..

​ఎముకలకి పోషణ..

​ఎముకలకి పోషణ..

బలమైన ఎముకలకి కాల్షియం అవసరం. ఎముకల బలం అనేది కాల్షియంపై ఆధారపడి ఉంటుంది. కానీ, ఈ ప్రోటీన్‌తో పాటు మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ డి, జింక్ మొదలైనవి కూడా అవసరం.

పాలు, అవిసెలు కలిసి ఈ అవసరమైన పోషకాలన్నింటిని అందిస్తాయి.

​పాలలోని కాల్షియం..

​పాలలోని కాల్షియం..

పాలు కాల్షియానికి అద్భుతమైన మూలం. కాబట్టి, పాలు తీసుకుంటే ఎముకలు బలంగా అవుతాయి. పాలలో ఉండే కాల్షియం శరీరానికి సులువుగా ఉపయోగపడి ఎముకలు దృఢంగా తయారవుతాయి.

​షుగర్ పేషెంట్స్‌కి మంచిది..

​షుగర్ పేషెంట్స్‌కి మంచిది..

అవిసె గింజల పొడిని పాలలో కలిపి తాగడం వల్ల మధుమేహ రోగులకి మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతుంది.

​జీర్ణక్రియ..

​జీర్ణక్రియ..

అవిసెలను పాలలో కలిపి తీసుకుంటే పేగులకి చాలా మంచిది. అవిసెల్లోని పీచు పదార్థం ఆహారాన్ని జీర్ణం చేసేందుకు సాయపడుతుంది.

పీచుపదార్థాన్ని తీసుకోవడం ద్వారా, ఆహారాన్ని జీర్ణం చేయడానికి ప్రేగులు కష్టపడాల్సి అవసరం లేదు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థకి సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి.

​లాభాలు..

​లాభాలు..

రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.
బ్రెయిన్ పవర్ పెరుగుతుంది
గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది
క్యాన్సర్స్ దూరం
శరీరానికి బలం

ఇన్ని లాభాలున్న అవిసెగింజల్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు.
​​​​​గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​​​​Read More : Health News and Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *