బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే – టాప్ 10 హైలైట్స్ ఇలా

[ad_1]

Income Tax Slab: గుడ్‌న్యూస్‌! రూ.7 లక్షల వరకు ‘పన్ను’ లేదు – పన్ను శ్లాబుల్లో భారీ మార్పులు!
ఇకపై సరికొత్త పన్ను విధానానికే తొలి ప్రాధాన్యమని నిర్మలా సీతారామన్‌ అన్నారు. రూ.7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వారికి పడే పన్ను ‘సున్నా’ అని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Union Budget 2023: ధరలు తగ్గేవి ఏవి, పెరిగేవి ఏవి – ఇదిగో పూర్తి లిస్ట్ చూసేయండి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊరటనిచ్చారు. పాత ట్యాక్స్‌ సిస్టమ్‌కి స్వస్తి పలికి కొత్త విధానం తీసుకొచ్చారు. ఇదే సమయంలో ఏయే వస్తువుల ధరలు పెరుగనున్నాయి, తగ్గనున్నాయో కూడా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

వచ్చే ఏడాది పాటు ఉచిత రేషన్ – బడ్జెట్ 2023లో ప్రకటించిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023లో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది పాటు పీఎం గరీబ్ కల్యాణ్ యోజన ప్రయోజనాన్ని ప్రజలు పొందుతారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Budget 2023: ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ లెటర్’- బడ్జెట్ లో మహిళల కోసం ప్రత్యేక పథకం 
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో మహిళలపై ప్రత్యేక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ఏడు ప్రాధాన్య అంశాలతో బడ్జెట్‌ 2023- రైతులపై స్పెషల్ ఫోకస్
ఎన్నో ఆకాంక్షలు, మరెన్నో ఆశలతో కూడుకున్న బడ్జెట్‌ 2023 ప్రజల ముందుూకు రానే వచ్చింది. 7 అంశాలపై ఫోకస్ పెడుతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Budget 2023: స్మార్ట్ ఫోన్లు, కెమెరా లెన్స్‌లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ – మరింత చవకగా!
రూ.ఏడు లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఈ బడ్జెట్ ద్వారా ప్రకటించారు. దీంతో పాటు భారతదేశంలో మొబైల్ ఫోన్స్, కెమెరా లెన్స్‌ల ధరలు కూడా తగ్గనుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Budget 2023: మిడిల్‌ క్లాస్‌కే కాదు రిచ్‌ క్లాస్‌కూ పన్ను తగ్గింపు! కోటీశ్వరుల పన్ను కోసేసిన మోదీ!
మధ్య తరగతికే కాదు అధికాదాయ వర్గాలకూ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారు చెల్లించాల్సిన పన్నులను తగ్గించింది. అత్యధిక సర్‌ఛార్జీని 25 శాతానికి పరిమితం చేసింది. రూ.7 లక్షల లోపు వారికి ‘జీరో’ టాక్స్‌ అమలు చేసిన మోదీ సర్కారు రూ.2 కోట్లకు పైగా సంపన్నులకు సుంకాలను తగ్గించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Union Budget 2023: రైతుల కోసం నిర్మలమ్మ ప్రవేశ పెట్టిన ప్రత్యేక బడ్జెట్- ఏ టూ జడ్ మీకోసం!
బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి.. రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. కిసాన్ సమృద్ధి యోజన తర్వాత ఈ సంవత్సరం ప్రభుత్వం అనేక ఇతర పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Budget 2023: ఉద్యోగాల సృష్టిపై బడ్జెట్లో నిర్మల కీలక వ్యాఖ్యలు – 7 అంశాలకు ప్రాధాన్యం!
ఉద్యోగ, ఉపాధి కల్పనే తమ బడ్జెట్‌ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. యువతకు చేయూత అందిస్తామని పేర్కొన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాల్లో గొప్ప పురోగతి సాధించామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Union Budget 2023 : విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.683 కోట్లు, కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇవే!
కేంద్ర బడ్జెట్ 2023-24 లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు చేశారు.  కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. తాజా సమాచారంతో ఏపీ కేటాయింపులు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Union Budget 2023: ఆరోగ్య రంగంపై మోదీ ప్రభుత్వం భారీ ప్రకటన, ఏంటంటే? 
బడ్జెట్ లో ఆరోగ్యరంగంపై కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మెడికల్ కళాశాలల ఏర్పాటుతో పాటు 2047లోగా రక్తహీనతను తరిమికొట్టేందుకు చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

Railway Budget 2023: రైల్వే రంగానికి రికార్డు స్థాయి కేటాయింపులు, దూసుకుపోయిన షేర్‌లు
కేంద్ర బడ్జెట్‌లో రైల్వే రంగానికి భారీ మొత్తంలో కేటాయింపులు దక్కాయి. రూ.2.40 లక్షల కోట్లు కేటాయించింది మోడీ సర్కార్. రైల్వే మినిస్ట్రీకి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్‌ అందించడం ఇదే తొలిసారి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *