PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

భారత్‌కు కలిసొస్తున్న అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం.. ఇన్వెస్టర్స్ తప్పక తెలుసుకోండి..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


US
Banking
Crisis:

2008
తర్వాత
అమెరికాలో
ప్రస్తుతం
మరో
సంక్షోభం
వచ్చింది.
తాజాగా
బయటపడ్డ
బ్యాంకింగ్
సంక్షోభం
యూరోపియన్
బ్యాంకులకూ
వ్యాపించింది.
అయితే

ప్రభావం
ప్రపంచంలోని
ఇతర
బ్యాంకులకు
అంటుకోకుండా
చూసేందుకు
సెంట్రల్
బ్యాంకులు
తీవ్రంగ
కృషి
చేస్తున్నాయి.
అయితే
అమెరికాలోని
సంక్షోభం
కొన్ని
దేశాలకు
సంపదను
తెచ్చిపెడుతోంది.

తాజా
పరిణామాల
దృష్ట్యా
పెట్టుబడులు
ఆసియా
మార్కెట్లోకి
మళ్లుతున్నాయి.
అమెరికాలో
గందరగోళం
నేపథ్యంలో
చైనా,
ఇండియాతో
పాటు
ఆసియా
ప్రాంతాల్లోని
దేశాలు
ఆర్థిక
వ్యవస్థ
పతనాన్ని
ఎదుర్కోవటానికి
మెరుగైన
స్థితిలో
ఉన్నాయని
భావిస్తున్న
విదేశీ
ఇన్వెస్టర్లు
తమ
డబ్బును

ప్రాంత
మార్కెట్లలోనికి
తరలిస్తున్నారు.

క్రమంలో
డాలర్
తో
పోలిస్తే
చాలా
ఆసియా
కరెన్సీలు
లాభపడ్డాయని
సిటి
బ్యాంక్
వెల్లడించింది.

భారత్‌కు కలిసొస్తున్న అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం..

సిలికాన్
వ్యాలీ
బ్యాంక్
కుప్పకూలటంతో
ప్రపంచ
వ్యాప్తంగా
బ్యాంకింగ్
స్టాక్స్
నష్టాలను
చవిచూశాయి.
అయితే
మార్చి
10
నుంచి
ఆసియా
ప్రాంతంలోని
జపాన్
మినహా
ఇతర
అన్ని
దేశాల్లో
మార్కెట్లలో
ఫైనాన్స్
స్టాక్స్
సూచీలు
పెరిగాయి.
ఈక్రమంలో
ఆస్ట్రేలియా,
సౌత్
కొరియా,
ఇండోనేషియా,
ఇండియాలోని
సెంట్రల్
బ్యాంకులు
తమ
వడ్డీ
రేట్ల
పెంపుకు
తాత్కాలికంగా
బ్రేక్
వేయటంతో
మార్కెట్లు
ఇన్వెస్టర్లకు
ఆకర్షనీయంగా
మారాయి.
ఇదే
క్రమంలో
చైనా
కూడా
తన
కరోనా
ఆంక్షలను
తొలగించటం,
ద్రవ్య
విధానాన్ని
సవరిండటం
చాలా
మందిని
ఆకర్షిస్తోంది.


కారణంలా
మార్చి
మాసంలో
అభివృద్ధి
చెందుతున్న
మార్కెట్లలోని
ఈక్విటీ
ఫండ్స్
లోకి
5.5
బిలియన్
డాలర్ల
నిధులు
వచ్చాయి.
ఇందులో
70
శాతం
చైనాకు
చేరింది.
చైనా
నేతృత్వంలోని
ఆసియా
అభివృద్ధి
చెందుతున్న
ఆర్థిక
వ్యవస్థలు..

ఏడాదితో
పాటు
రానున్న
సంవత్సరం
వేగవంతమైన
వృద్ధి,
నెమ్మదిగా
ద్రవ్యోల్బణాన్ని
అదుపుచేయటం
కోసం
ప్లాన్
చేస్తున్నాయని
ఆసియా
అభివృద్ధి
బ్యాంక్
తెలిపింది.

భారత్‌కు కలిసొస్తున్న అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం..

చైనా
రీ-ఓపెనింగ్‌తో
లాభపడే
హాంకాంగ్,
థాయ్‌లాండ్,
భారతదేశం,
ఫిలిప్పీన్స్
వంటి
దేశీయ
సేవల
నేతృత్వంలోని
ఆర్థిక
వ్యవస్థలు
ప్రపంచ
వృద్ధి
షాక్‌ను
తగ్గించటానికి
దోహదపడతాయని
హెచ్‌ఎస్‌బిసి
హోల్డింగ్స్
పిఎల్‌సిలో
చీఫ్
ఆసియా
ఆర్థికవేత్త
ఫ్రెడరిక్
న్యూమాన్
అన్నారు.
అయితే
ఆసియా
ప్రాంతంలోని
దేశాలు
US
నుంచి
వ్యాపించే
ఆర్థిక
అస్థిరత
నుంచి
ఆసియా
పూర్తిగా
రక్షణ
పొందలేదని
తెలుస్తోంది.

English summary

Know how Indian markets benefited with US Banking Crisis, Investors must know

Know how Indian markets benefited with US Banking Crisis, Investors must know

Story first published: Saturday, April 8, 2023, 17:56 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *