PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మైక్రోసాఫ్ట్ సర్వర్లపై మరోసారి సైబర్ అటాక్స్.. జూన్ ప్రారంభంలో సర్వీస్ అవుటేజ్ కారణం ఇదే!

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

Microsoft:
ఈనెల
ప్రారంభంలో
మైక్రోసాఫ్ట్‌కు
చెందిన
కొన్ని
సర్వీసులకు
అంతరాయం
కలిగిన
విషయం
అందరికీ
తెలిసిందే.
అయితే
కొన్ని
సాంకేతిక
కారణాల
వల్ల
అలా
జరిగి
ఉంటుందని
అందరూ
భావించారు.
కానీ
విషయం
అది
కాదని
కంపెనీయే
స్వయంగా
ప్రకటించింది.
వారంపాటు
తమ
సర్వర్లపై
సైబర్
దాడులు
జరిగాయని,
అజూర్
క్లౌడ్
కంప్యూటింగ్
ప్లాట్‌ఫారం
సైతం
ప్రభావితమైనట్లు
ధృవీకరించింది.

సైబర్‌
అటాక్‌ల
ఫలితంగానే

నెల
ప్రారంభంలో
తన
కంపెనీకి
చెందిన
కొన్ని
సేవలు
ప్రభావితం
అయినట్లు
మైక్రోసాఫ్ట్
ప్రకటించినట్లు

ప్రముఖ
వార్తాసంస్థ
నివేదించింది.
అందువల్లనే
పలువురు
వినియోగదారులు
అప్పుడు
అంతరాయాలను
ఎదుర్కొన్నట్లు
వెల్లడించింది.
అయితే
కస్టమర్స్‌
డేటా
లీక్‌
అయినట్లు
మాత్రం
ఎటువంటి
ఆధారాలు
లేనట్లు
తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్ సర్వర్లపై మరోసారి సైబర్ అటాక్స్.. జూన్ ప్రారంభం

“జూన్
2023
ప్రారంభంలో
కొన్ని
మైక్రోసాఫ్ట్
సర్వర్‌లలో
విపరీతమైన
ట్రాఫిక్
పెరుగుదలను
గుర్తించాం.
అందువల్ల
సాధారణంగా
అందుబాటులో
ఉండే
లభ్యత
ప్రభావితం
అయింది”
అని
కంపెనీ

బ్లాగ్
పోస్ట్‌లో
వివరణ
ఇచ్చింది.
ఘటనను
స్టార్మ్-1359గా
కంపెనీ
నమోదుచేసింది.

DDoS
యాక్టివిటీపై
మైక్రోసాఫ్ట్
దర్యాప్తు
ప్రారంభించిందని
వెల్లడిచింది.


నెల
5న
టీమ్స్
మరియు
ఔట్‌లుక్‌తో
సహా
మైక్రోసాఫ్ట్
365
సాఫ్ట్‌వేర్
సూట్‌లు

అటాక్
వల్ల
ప్రభావితమయ్యాయి.
వెయ్యి
కంటే
ఎక్కువ
మంది
వినియోగదారులకు

సర్వీసులు
2
గంటలకు
పైగా
పని
చేయబడలేదు.
మరుసటి
రోజు
ఉదయం
సైతం
కొంతవరకు
ఇదే
పరిస్థితి
తిరిగి
పునరావృతమైంది.
కాగా

ఏడాదిలో
మైక్రోసాఫ్ట్‌
సేవలకు
ఇలా
అంతరాయం
ఏర్పడటం
నాలుగోసారి
కావడం
విశేషం.

English summary

Microsoft confirmed the service outages on this month start are cyber attacks

Microsoft confirmed the service outages on this month start are cyber attacks

Story first published: Monday, June 19, 2023, 11:25 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *