News
oi-Mamidi Ayyappa
Ambani-Mittal:
వినియోగదారులను
నెమ్మదిగా
4జీ
నుంచి
5జీకి
ఆకర్షించాలని
టెలికాం
కంపెనీలు
అనేక
ప్రయత్నాలు
చేస్తున్నాయి.
ఈ
క్రమంలో
4జీ
సేవల
స్పీడ్
తగ్గించాయని
కొందరు
వినియోగదారులు
ఆరోపిస్తున్నారు.
వాస్తవంగా
కొన్ని
ప్రాంతాల్లో
జియో
స్పీడ్
దారుణంగా
పడిపోవటం
దీనిని
బలపరుస్తోందని
తెలుస్తోంది.
డిపార్ట్‌మెంట్
ఆఫ్
టెలికమ్యూనికేషన్స్
2024
జనవరి-ఫిబ్రవరిలో
మరోసారి
5జీ
స్పెక్ట్రమ్
వేలం
వేయాలని
నిర్ణయించటం
పరోక్షంగా
జియో
అంబానీ,
మిట్టల్
ఎయిల్
టెల్
మధ్య
పోటీని
రేకెతిస్తోంది.
దీని
బేస్
ధర
రూ.2.5
ట్రిలియన్లుగా
ఉంది.
వేలంలో
37
GHz
బ్యాండ్‌ల
కంటే
ఎక్కువ
స్పెక్ట్రమ్‌ను
కూడా
ప్రవేశపెట్టవచ్చని
సమాచారం.
600
MHz
నుంచి
37
GHz
కంటే
ఎక్కువ
11
బ్యాండ్‌లలో
ఎయిర్‌వేవ్‌లను
ఈసారి
అమ్మకానికి
ఉంచే
అవకాశం
ఉందని
తెలుస్తోంది.

ప్రభుత్వం
ప్రకారం
దాదాపు
88,000
MHz
స్పెక్ట్రమ్
37
GHz
కంటే
ఎక్కువ
బ్యాండ్‌లలో
అందుబాటులో
ఉంది.
దీనికి
తోడు
గతసారి
వేలంలో
అమ్ముడు
కాకుండా
మిగిలిపోయిన
స్పెక్ట్రమ్‌లన్నీ
మళ్లీ
అమ్మకానికి
పెట్టబడతాయి.
2024లో
గడువు
ముగిసే
బ్యాండ్‌విడ్త్
కూడా
వేలం
వేయనున్నారు.
వీటికి
సంబంధించిన
ధరలను
త్వరలోనే
డీఓటీ
ప్రకటించే
అవకాశం
ఉన్నట్లు
తెలుస్తోంది.
ప్రస్తుతం
సమాచారం
ప్రకారం
వేలంలో
భారీగా
పోటీ
రిలయన్స్
జియో,
భారతీ
ఎయిర్‌టెల్
మధ్యనే
ఉంటుందని
నిపుణులు
అభిప్రాయపడుతున్నాయి.
ఇదే
సమయంలో
వొడాఫోన్
ఐడియా
బోర్డులోకి
కుమార
మంగళం
బిర్లా
తిరిగి
చేరటం
కంపెనీలో
కొత్త
ఆశలను
చిగురింప
చేస్తోంది.
రానున్న
కాలంలో
వి
యూజర్లకు
మరింత
మెరుగైన
సేవలను
అందించవచ్చని
తెలుస్తోంది.
English summary
5G War between jio and airtel to start as DOT auctioning spectrum in 2024
5G War between jio and airtel to start as DOT auctioning spectrum in 2024
Story first published: Wednesday, May 3, 2023, 10:58 [IST]