[ad_1]
Diabetes Mistakes: డయాబెటిస్.. ప్రస్తుత రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతోంది సమస్య. ఒక్కసారి దీని బారినపడితే.. జీవితాంతం దీంతో పోరాటం చేస్తూనే ఉండాలి. దీనిని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి నానాతంటాలు పడుతూనే ఉండాలి. షుగర్ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అనొచ్చు. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా.. సంభవిస్తున్న మరణాల్లో డయాబెటిస్ తొమ్మిదవ ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా.. 1.5 మిలియన్ల మరణాలు డయాబెటిస్ కారణంగా సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. రక్తంలో చెక్కరె స్థాయిలు కంట్రోల్‌లో లేకపోతే.. కిడ్నీ, గుండె, ఊపిరితుత్తులు, కంటి సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. షుగర్ పేషెంట్స్ మెడిసిన్స్ వాడుతున్నా కొన్ని సందర్భాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. మీ డైలీ రొటీన్‌లో చేసే.. కొన్ని తప్పుల వల్ల ఇలా జరగవచ్చు. బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచే.. తప్పులు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.
[ad_2]
Source link
Leave a Reply