విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సదస్సు అట్టహాసాంగా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి పారిశ్రమికవేత్తలు వచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం మాకు గౌరవం ఉందని GIS వద్ద జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ యజమాని నవీన్ జిందాల్ అన్నారు. ఏపీ వేంకటేశ్వర స్వామి వారి పుణ్యభూమి అని చెప్పారు. “APలో పనిచేసిన వ్యక్తిగత అనుభవాన్ని
Source link
