రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్, ఈ గడువు పొడిగిస్తారా?
Rs 2000 Notes: రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్. ఈ రోజు దాటితే అవి చెల్లుతాయా, నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ (RBI) గడువు పెంచుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి.…