PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Axis: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల సవరించిన యాక్సిస్ బ్యాంక్..

[ad_1]

3 నుంచి 10 సంవత్సరాల

3 నుంచి 10 సంవత్సరాల

46 రోజుల నుండి 6 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.00% వడ్డీ రేటును పొందగా, 6 నెలల నుంచి 9 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 6.35% వడ్డీ రేటు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 6.40% వడ్డీ రేటును, 1 సంవత్సరం నుంచి 13 నెలల్లో మెచ్యూర్ అయ్యే వాటిపై 7.00% వడ్డీ రేటును అందిస్తోంది. 13 నెలల నుంచి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై, యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు 6.80% వడ్డీ రేటును అందిస్తోంది. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే వాటిపై ఇప్పుడు 6.30% వడ్డీ రేటును చెల్లిస్తుంది.

2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు

2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు

రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల లోపు డిపాజిట్లపై, బ్యాంక్ 30 రోజుల నుంచి 45 రోజులలోపు మెచ్యూర్ అయ్యే ఖాతాలపై 5.00%, 46 రోజుల నుంచి 3 నెలలలో మెచ్యూర్ అయ్యే ఖాతాలపై 6.00% వడ్డీ రేటును అందిస్తోంది. 3 నెలల నుంచి 6 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటు 6.30% వడ్డీ రేటు చెల్లిస్తోంది. 6 నెలల నుంచి 9 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఇప్పుడు 6.55% వడ్డీ రేటు అందజేస్తుంది.

7.20 శాతం

7.20 శాతం

యాక్సిస్ బ్యాంక్ 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే FDలపై 6.80% వడ్డీ రేటును, 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 5 రోజులలోపు మెచ్యూర్ అయ్యే వాటిపై 7.20% వడ్డీ రేటును చెల్లిస్తోంది. 1 సంవత్సరం 5 రోజుల నుంచి 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై, బ్యాంక్ 7% వడ్డీ రేటును అందిస్తోంది. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే వాటిపై 6.80% వడ్డీ రేటును బ్యాంక్ చెల్లిస్తోంది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *