PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Business Ideas: లక్షతో ఉన్న చోటే స్టార్ట్ చేసే బిజినెస్.. జీవితాంతం డిమాండ్ ఫుల్..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Business
Ideas:

లక్షల్లో
జీతాలు
సంపాదించే
ఉద్యోగులు
సైతం
ఒత్తిళ్లకు
తట్టుకోలేక
సొంతంగా
వ్యాపారం
చేసుకోవటం
మేలని
అభిప్రాయపడుతున్నారు.
దీంతో
ఇటీవలి
కాలంలో
చాలా
మంది
సొంతంగా
తమ
వ్యాపారాలను
ప్రారంభించాలని
చూస్తున్నారు.

అయితే
మనం
ఉన్న
ప్రాంతంలోనే
ప్రారంభించి
భవిష్యత్తులోనూ
డిమాండ్
ఉండే
బిజినెస్
కావాలని
చాలా
మంది
ఆశిస్తుంటారు.
ఇప్పుడు
మనం
మాట్లాడుకోబోతున్నద్ది
ఎలక్ట్రిక్
వాహనల
ఛార్జింగ్
స్టేషన్
వ్యాపారం
గురించే.
అవును
కేంద్ర
ప్రభుత్వం
రానున్న
కొన్ని
సంవత్సరాల్లో
ఇంధనంతో
నడిచే
వాహనాలను
పూర్తిగా
నిలిపివేయాలని
చూస్తోంది.
దీంతో
ఎలక్ట్రిక్
కార్లు,
స్కూటర్లు,
ట్రక్కులపై
దృష్టి
పెరిగింది.
ప్రజలు
సైతం
దీనికి
అనుగుణంగా
ఈవీలను
కొనుగోలు
చేస్తున్నారు.

Business Ideas: లక్షతో ఉన్న చోటే స్టార్ట్ చేసే బిజినెస్.. జీ

దేశంలో
ఈవీలు
పెరుగుతున్నంత
వేగంగా
వాటికి
అవసరమైన
ఛార్జింగ్
స్టేషన్ల
ఏర్పాటు
జరగటం
లేదు.

కొరతను
మంచి
వ్యాపార
అవకాశంగా
మార్చుకునేందుకు
ముందుగా
ప్రయత్నించేవారు
ఎక్కువ
సంపాదించుకోవచ్చు.
ప్రభుత్వ
నియమాల
ప్రకారం
రహదారులకు
ఇరువైపులా
ప్రతి
25
కిలోమీటర్లకు
ఎలక్ట్రిక్
వాహనాల
ఛార్జర్లను
అమర్చవచ్చు.
అలాగే
కనీసం
3
కిలోమీటర్ల
దూరంలో
ఛార్జింగ్
స్టేషన్‌ను
ఏర్పాటు
చేయవచ్చు.
బస్సులు,
ట్రక్కులు
వంటి
హెవీ
ఎలక్ట్రిక్
వాహనాల
కోసం
కనీసం
100
కిలోమీటర్ల
దూరంలో
ఛార్జింగ్
పాయింట్లను
స్థాపించవచ్చు.

Business Ideas: లక్షతో ఉన్న చోటే స్టార్ట్ చేసే బిజినెస్.. జీ

ఈవీ
ఛార్జింగ్
స్టేషన్ల
ఏర్పాటుకు
కెపాసిటీలను
బట్టి
ఖర్చు
మారుతుంటుంది.
బేసిక్
స్టేషన్
ఏర్పాటుకు
కనీసం
రూ.లక్ష
పెట్టుబడిగా
అవసరం
ఉంటుంది.
దీనికోసం
50-80
చదరపు
గజాల
స్థలం
అవసరం
ఉంటుంది.
వీటిని
ఏర్పాటు
చేసేందుకు
స్థానిక
విద్యుత్
అధికారుల
నుంచి
అనుమతులు
పొందాల్సి
ఉంటుంది.
ఒక్కసారి
పెట్టుబడి
పెట్టిన
తర్వాత
ఎలాంటి
అదనపు
ఖర్చులు
ఉండవు.
ప్రస్తుతం
ప్రభుత్వం
ఇలాంటి
వాటిని
ఏర్పాటును
ప్రోత్సహిస్తూ
వేగంగా
అనుమతులు
మంజూరు
చేస్తున్నాయి.
అందువల్ల
సరైన
కమర్షియల్
ఏరియాలో
వాహనదారుల
అవసరాలకు
అనుగుణంగా
ఛార్జింగ్
పాయింట్లను
ఏర్పాటు
చేసుకోవటం
ద్వారా
భవిష్యత్తులో
పెరిగే
డిమాండ్
కారణంగా
మంచి
ఆదాయాన్ని
పొందవచ్చు.

English summary

One can earn good income by establishing EV Charging stations at their own cities

One can earn good income by establishing EV Charging stations at their own cities

Story first published: Thursday, June 29, 2023, 16:03 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *