PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Canara Bank: కెనరా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త.. ఏటీఎంతో రూ. లక్ష వరకు..

[ad_1]

కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డెబిట్ కార్డులు, ATM కార్డులను ఉపయోగించే ఖాతాదారులకు బ్యాంక్ గొప్ప ఉపశమనం ఇచ్చింది. ATM మెషిన్, ఆన్‌లైన్, POS నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే పరిమితిని కెనరా బ్యాంక్ పెంచింది. కెనరా బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడు కస్టమర్లు మునుపటి కంటే ఎక్కువ డబ్బును తీసుకోవచ్చని పేర్కొంది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *