[ad_1]
చంద్రయాన్-3 ప్రయోగంలో చివరిదైన ప్రక్రియ డీబూస్టింగ్ పూర్తయ్యింది. దీంతో ల్యాండర్ విక్రమ్ ఆటోమేటిక్ మోడ్‌లోకి వెళ్లిపోయి.. స్వంతంగా విధులను నిర్వహించనుంది. అందులోని డేటా ఆధారంగా ల్యాండింగ్ సైట్‌ను కూడా అదే నిర్ణయించుకుంటుంది. ఇదే విషయాన్ని ఇస్రో మాజీ చీఫ్ శివన్ వెల్లడించారు. భూ కేంద్రం నుంచి దానికి ఎటువంటి ఇబ్బంది లేదని, తనంతట తానుగా ల్యాండర్ విధులు నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ల్యాండర్ కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
[ad_2]
Source link
Leave a Reply