PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Credit Card: అక్కడ క్రెడిట్ కార్డు వాడితే 20 శాతం టాక్స్.. జాగ్రత్త భయ్యా..!!

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

క్రెడిట్
కార్డుల
ద్వారా
విదేశీ
పేమెంట్స్
చేస్తున్న
వినియోగందారులపై
ఇటీవల
బడ్జెట్‌లో
ప్రభుత్వం
బాంబ్
పేల్చించిన
విషయం
తెలిసిందే.
వీటి
ద్వారా
చేసే
విదేశీ
ఖర్చులపై
భారీ
మొత్తంలో
పన్ను
విధించడానికి
ఆదాయపు
పన్ను
శాఖ
సిద్ధమైంది.
కొత్త
నిబంధనలు
సైతం
ప్రవేశపెట్టే
అవకాశమూ
ఉంది.
ఇందుకోసం
రిజర్వ్
బ్యాంకు
మరియు
ఇతర
వాటాదారులతో
IT
విభాగం
చర్చలు
జరుపుతున్నట్లు
సమాచారం.

కార్డు
జారీచేసే
సంస్థ
వద్ద
క్రెడిట్
కార్డ్
వినియోగదారులు
నిర్ణీత
వ్యవధిలోగా
డిక్లరేషన్‌ను
ఫైల్
చేయాల్సిన
విధంగా
ఆదాయపు
పన్ను
శాఖ
కొత్త
నిబంధనను
ప్రవేశపెట్టే
అవకాశం
ఉంది.
TCS(ట్యాక్స్
కలెక్షన్
ఎట్
సోర్స్)
విధింపు
కోసం
విదేశీ
కరెన్సీలో
చేసే
ఖర్చులను
కార్డ్
హోల్డర్

డిక్లరేషన్‌లో
వెల్లడించాల్సి
ఉంటుంది.

అక్కడ క్రెడిట్ కార్డు వాడితే 20 శాతం టాక్స్.. జాగ్రత్త భయ్యా

ఇందుకోసం

ప్రత్యేక
మెకానిజంను
అందుబాటులోకి
తీసుకొచ్చేందుకు
కేంద్ర
బ్యాంకుతో
ఆదాయపు
పన్ను
శాఖ
సమాలోచనలు
చేస్తోంది.
విద్య,
వైద్యంపై
చేసే
ఖర్చులపై
5
శాతం
మరియు
ఇతరత్రా
వాటిపై
20
శాతం
వరకు
TCS
విధించేలా
కొత్త
నిబంధనలు
తీసుకురావాలని
యత్నిస్తున్నట్లు
మీడియా
నివేదికలు
పేర్కొన్నాయి.

కొత్త
TCS
నిబంధనలు
జూలై
1,
2023
నుంచి
అమల్లోకి
రానున్నాయి.
కాగా
కార్డు
జారీచేసే
బ్యాంకుకు
వినియోగదారులు
డిక్లరేషన్
దాఖలు
చేయడానికి
కొంత
అదనపు
సమయం
ఇవ్వాలన్న
విషయంపైనా
ప్రస్తుతం
చర్చలు
జరుగుతున్నాయి.
ఇందుకోసం
TCS
పై
IT
శాఖ
వివరణాత్మక
FAQలను
కూడా
జారీ
చేసే
అవకాశం
ఉంది.

యూనియన్
బడ్జెట్
2023-24లో,
విదేశీ
టూర్
ప్యాకేజీలు
మరియు
సరళీకృత
రెమిటెన్స్
స్కీమ్
(LRS)
కింద
పంపే
నిధులపై
TCS
రేట్లు
5
శాతం
నుండి
20
శాతానికి
పెంచారు.
అంటే
కొత్త
నిబంధనల
ప్రకారం..
7
లక్షలకు
మించిన
క్రెడిట్
కార్డ్‌లపై
చేసే
విదేశీ
ఖర్చుల
మీద
20
శాతం
TCS
విధించబడుతుంది.
విద్య
లేదా
వైద్య
అవసరాల
కోసం
ఖర్చులు
చేసినట్లయితే,
అటువంటి
వాటిపై
5
శాతం
మాత్రమే
TCS
వర్తిస్తుంది.

English summary

Income tax department likely to introduce new rule to levy TCS on credit card spendings

Income tax department likely to introduce new rule to levy TCS on credit card spendings

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *