PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Credit Suisse: క్రెడిట్ సుస్సీ విలీనానికి భారీ బెయిల్ అవుట్ పొందనున్న UBS

[ad_1]

Credit Suisse: అమెరికా ప్రస్తుతం బ్యాంకింగ్ రంగ సంక్షోభం ఎదుర్కొంటోంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగ్నేచర్ బ్యాంకుల పతనం వేడి చల్లారక ముందే మరో బ్యాంకు క్రెడిట్ సుస్సీ సైతం ఈ లిస్టులోకి చేరింది. 167 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్యాంకును ఎలాగైనా గట్టెక్కించాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమవారం మార్కెట్లు ఓపెన్ అయ్యే లోపు ఇందుకు సంబంధించిన డీల్ పూర్తి చేయాలని చూస్తున్నాయి.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *