[ad_1]
భారత్ కు అతిపెద్ద చమురు సరఫరా దారుగా రష్యా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో వివాదం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. వోర్టెక్సా ప్రకారం.. సౌదీ అరేబియా, ఇరాక్ స్థానాలను రష్యా అధిగమించింది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2 శాతం మాత్రమే.
[ad_2]
Source link
Leave a Reply